Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ ఛాన్సుల కోసం క్లీవేజ్ షోలకు పోటీపడుతున్న హీరోయిన్లు?

ఇటీవలికాలంలో క్లీవేజ్ షోలను ప్రదర్శించే హీరోయిన్ల సంఖ్య ఎక్కువై పోయింది. కేవలం సినిమాల్లోనే కాకుండా, బాహ్య ప్రపంచంతో పాటు.. ఫ్యాషన్ షోలలో తమ అందాలను ఆరబోసేందుకు ప్రతి హీరోయిన్ పోటీ పడుతుందని చెప్పొచ్చ

Webdunia
సోమవారం, 27 మార్చి 2017 (11:16 IST)
ఇటీవలికాలంలో క్లీవేజ్ షోలను ప్రదర్శించే హీరోయిన్ల సంఖ్య ఎక్కువై పోయింది. కేవలం సినిమాల్లోనే కాకుండా, బాహ్య ప్రపంచంతో పాటు.. ఫ్యాషన్ షోలలో తమ అందాలను ఆరబోసేందుకు ప్రతి హీరోయిన్ పోటీ పడుతుందని చెప్పొచ్చు. 
 
దేహాన్ని అతుక్కుపోయే టైట్‌ఫిట్ దుస్తులు, ఆ దుస్తుల్లోంచి బ‌య‌టప‌డే తమ హృదయ అందాలు, నాభి కేంద్రాన్ని ఓపెన్ చేసే క‌ట్‌లెట్ స్టైల్‌ ఈ లుక్‌ని క్లీవేజ్ షో అని పిలుస్తున్నారు. క్లీవేజ్ షోలో అందాలు ఎంత‌గా ఆర‌బోస్తే అంత‌గా ఆఫ‌ర్లు క్యూ క‌డ‌తాయ‌న్న‌ది సినిమావోళ్లు చెప్పే మాట‌. 
 
అందుకే క‌థానాయిక‌లు సిగ్గు, బిడియం విడిచి ఇలా క్లీవేజ్ షోలతో రెచ్చిపోతున్నారు. పైకి మాత్రం అబ్బెబ్బే అలాంటిదేం లేదు.. క‌థ డిమాండ్ చేస్తేనే ఎక్స్‌పోజింగ్ చేస్తున్నామంటూ సెలవిస్తుంటారు. 
 
ఇలా క్లీవేజ్‌షోలు చేస్తున్న వారిలో కాజ‌ల్ అగర్వాల్‌, త‌మ‌న్నా, అదా శ‌ర్మ‌, కృతి క‌ర్భంద ఇలా ఒకరేంటి.. ప్రతి హీరోయిన్ ఉన్నారు. దీనికి నిదర్శనం పైఫోటోలు చూస్తే మీకే ఇట్టే అర్థమైపోతుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hockey: హాకీ ట్రైనీపై కోచ్‌తో పాటు ముగ్గురు వ్యక్తుల అత్యాచారం.. అరెస్ట్

నకిలీ ఓటర్ల ఏరివేతకే ఓటర్ల జాబితాలో సవరణలు : ఈసీ

Andhra Pradesh: రిమాండ్ ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు.. ఐదుగురు అధికారులు సస్పెండ్

శంషాబాద్, పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉత్తరప్రదేశ్ వ్యక్తి

Totapuri : తోతాపురి రకం మామిడి రైతులకు ఉపశమనం- ఆ ధరకు ఆమోదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments