Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీకి తర్వాత ఛార్మీ.. ఈడీ ఎదుట రేపు హాజరు

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (19:32 IST)
టాలీవుడ్‌ను కుదిపేసిన డ్రగ్స్ కేసులో గురువారం నటి ఛార్మీ హాజరు కానున్నారు. ఇప్పటికే చార్మికి ఈడీ నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో నోటీసులు జారీ చేశారు. మనీ లాండరింగ్ కోణంలో చార్మి అకౌంట్స్‌ను పరిశీలించనున్నారు. 
 
కెల్విన్ అకౌంట్లోకి చార్మి పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేసిందా చార్మీ ప్రొడక్షన్ హౌజ్ ఆర్ధిక లావాదేవిలపై ఆరా తీయనున్నారు. ఎంత కాలంగా కెల్విన్‌తో ఛార్మికి పరిచయం డ్రగ్స్ సేవించారా కెల్విన్‌తో పాటు సరపరాకు కూడా సహకరించారా అన్న కోణంలో విచారించనున్నారు. 
 
అసలు ఎన్ని  సార్లు ఛార్మి కెల్విన్ అకౌంట్‌కు మనీ ట్రాన్స్‌ఫర్ చేసింది. అనేక కోణాల్లో ఆధారాలతో కూడిన విచారణ ఈడీ చేయనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments