Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబుతో రొమాన్స్ చేయడం నా డ్రీమ్: నందిత

Webdunia
సోమవారం, 30 నవంబరు 2015 (16:31 IST)
ప్రేమ కథా చిత్రం ఫేమ్ నందితా తన కెరీర్‌కు సంబంధించిన వివరాలను ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అరుంధతి హీరోయిన్ అనుష్క తరహాలో లేడీ ఓరియెంటెడ్ రోల్స్‌లో కనిపించాలని ఆశిస్తోంది. అలాగే ఫ్యాషన్, బర్ఫీల్లో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పోషించిన పాత్రల్లోనూ కనిపించాలని ఉవ్విళ్లూరుతోంది. హీరోయిన్లలో అనుష్క, ప్రియాంక చోప్రా అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది.
 
అలాగే హీరోల్లో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో నటించాలన్నది తన కలని చెప్పుకొచ్చింది. ఆయనతో రొమాన్స్ చేసేందుకు ఎవరైనా ఇష్టపడకుండా ఉంటారా? అంటూ ఎదురుప్రశ్న వేసింది. నీకు నాకు డాష్ డాష్ అనే తన మొదటి సినిమా గురించి నందితా మాట్లాడుతూ, ఈ సినిమాకు టైటిల్ వర్కౌట్ అయ్యింది కానీ.. సినిమాకు నెగటివ్ టాక్ వచ్చిందని వెల్లడించింది. చదువుకు, కెరీర్‌కు సమానమైన ప్రాధాన్యత ఇస్తానని, చదువు-కెరీర్‌లను వేర్వేరుగా చూడనని తెలిపింది. 

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments