Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మానందం రియల్ లైఫ్‌లో శ్రీమంతుడే.. అవకాశాలు రాకపోయినా.. పర్లేదండోయ్

హాస్య బ్రహ్మ, కామెడీ కింగ్ బ్రహ్మానందంకు అవకాశాలు ఏమీ రాకపోయినా.. రియల్ లైఫ్‌లో శ్రీమంతుడుగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇప్పట్లో అవకాశాలు రాకపోయినా.. బాగా వెలిగిన రోజుల్లో సంపాదించుకున్న ధనాన్ని జాగ్రత్

Webdunia
మంగళవారం, 13 జూన్ 2017 (15:30 IST)
హాస్య బ్రహ్మ, కామెడీ కింగ్ బ్రహ్మానందంకు అవకాశాలు ఏమీ రాకపోయినా.. రియల్ లైఫ్‌లో శ్రీమంతుడుగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇప్పట్లో అవకాశాలు రాకపోయినా.. బాగా వెలిగిన రోజుల్లో సంపాదించుకున్న ధనాన్ని జాగ్రత్తగా దాచేసుకున్నాడు. దీపమున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకున్నాడు. 
 
సోషల్ లైఫ్‌లో మాత్రం సాదాసీదాగా కనిపిస్తూ పాత, కొత్త స్నేహితులతో కలుపుగోలుగా వుంటున్న బ్రహ్మానందం నాలుగు రూకలు వెనకేసుకోవడంలో మాత్రం గట్టివాడేనని హాస్యబ్రహ్మకు పేరుంది. ఈ నేపథ్యంలో రెండు దశాబ్ధాల పాటు హాస్య లోకాన్ని ఏలిన బ్రహ్మీ ఆస్తుల విలువ రూ.320 కోట్లకు పైగా వుంటుందని టాక్. 
 
కెరీర్ పీక్స్‌లో వుండగా రోజుకి 3 నుండి 5 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటూ డైలీ కాల్షీట్ సిస్టమ్‌ అలవాటు చేశాడు. అలా హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్న బ్రహ్మీ.. బాగానే సంపాదించేశాడు. అయితే ప్రస్తుతం బ్రహ్మీతో పోటీపడే కమెడియన్లు ఎక్కువైపోవడంతో.. ఆయనకు అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments