Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

సెల్వి
గురువారం, 14 ఆగస్టు 2025 (11:39 IST)
Shah Rukh Khan look
బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ తాజా లుక్ వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షారూఖ్ లుక్ అదుర్స్ అనిపించేలా వుంది. బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి, బాలీవుడ్ సూపర్‌స్టార్ ఒక చిన్న వేదికపై నిలబడి మైక్రోఫోన్‌లో మాట్లాడుతాడు. ముదురు గోధుమ రంగు జుట్టుతో షారూఖ్ లుక్ బాగా వుంది. 
 
ఈ లుక్‌కు సంబంధించిన ఇన్‌స్టా రీల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇక్కడో ఓ ట్విస్ట్.. అది ఒరిజినల్ షారూఖ్ ఖాన్ కాదు.. డూప్ షారూఖ్‌. షారూఖ్ ఖాన్‌ను పోలిన వ్యక్తికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 
 
ఈ వీడియో ద్వారా షారుఖ్ ఖాన్‌ పోలిన వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో 2.2 మిలియన్ల మంది ఫాలోయింగ్ సంపాదించారు. ఈ రీల్స్ ద్వారా షారూఖ్ ఖాన్‌ లాగానే వున్న వ్యక్తి బైక్ నడపడం, డ్యాన్స్ చేయడం చూడవచ్చు. 
 
ఈ నకిలీ SHRK కూడా నేటి చాలా మంది ప్రముఖుల కంటే ఎక్కువ దృష్టిని ఆకర్షిస్తున్నాడని సినీ పండితులు అంటున్నారు. ఈ వ్యక్తి గుజరాత్‌లోని జునాగఢ్ అనే చిన్న ప్రాంతానికి చెందిన వాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ibrahim qadri (@ibrahim__qadri)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యూపీలో ఘోరం- రక్షాబంధన్ రోజే 14 ఏళ్ల చెల్లిపై అత్యాచారం.. ఆపై హత్య

Tirupati: శ్రీవారికి వైజయంతి రాళ్లతో పొదిగిన బంగారు లక్ష్మీ లాకెట్టు

గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో భారీ వర్షం- 52 మి.మీ.వరకు వర్షపాతం నమోదు

Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. కరీంనగర్ జిల్లాలో ఇద్దరు మృతి

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి భార్య, స్నేహితుడి చేతిలోనే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments