Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ ప్ర‌శ్న ఎక్క‌డా ఎదురుకాలేదు - సాయిప‌ల్ల‌వి

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (09:28 IST)
Sai Pallavi
సాయిప‌ల్ల‌వి న‌టిగా మంచి పేరుంది. పాత్ర‌లో లీన‌మై పోతుంది కూడా. ఫిదా చిత్రం నుంచి ఇటీవ‌లే విడుద‌లైన `గార్గి` వ‌ర‌కు భిన్న‌మైన పాత్ర‌ల‌నే చేసింది. విరాట‌ప‌ర్వంలోకూడా హీరోను డామినేట్ చేసేట్లుగా పాత్ర వుంటుంది. త‌ను చేస్తున్న పాత్ర‌ల గురించి ఇటీవ‌లే ఓ ప్ర‌శ్న ఆమెకు త‌లెత్తింది. అన్నీ సెలెక్టివ్‌గా పాత్ర‌ల ఎంపిక చేసుకుంటారా?  కావాల‌ని లేడీఓరియెంటెడ్ పాత్ర‌లే చేస్తున్నారా? అన్న ప్ర‌శ్న‌కు ఆమె తెగ‌న‌వ్వేసింది. 
 
గార్గి ప్ర‌మోష‌న్ సంద‌ర్భంగా ఆమె మాట్లాడారు. నేను తెలుగు, త‌మిళంలో ప్ర‌మోష‌న్ చేశాను. కానీ మ‌ల‌యాళంలో ఇంకా చేయ‌లేదు. వారు న‌న్ను ర‌మ్మంటున్నారు. అయితే గ్లామ‌ర్ పాత్ర‌ల గురించి ప్ర‌శ్న నాకు ఇక్కేడే ఎదుర‌యింది.  నేను కావాల‌ని ఫిమేల్ ఓరియెంటెడ్ పాత్ర‌లు కావాల‌ని ఎంపిక చేసుకోవ‌డం లేదు. నాకు వ‌చ్చిన క‌థ‌ల్లోనేంచే నేను ఎంచుకుని చేస్తున్నాను. విరాట‌ప‌ర్వం ముండే గార్గి చేశాను. కానీ రిలీజ్‌లో కాస్త లేట‌యింది. నేను ఏ పాత్ర‌కు స‌రిపోతానో ద‌ర్శ‌కుల‌కు తెలుసు. గ్లామ‌ర్ పాత్ర‌లు చేయాలంటే నా ఫిజిక్ స‌రిపోదు. నేను ఆ పాత్ర‌ల‌కు సెట్ కాను. ఒక‌వేళ చేసినా చూస్తార‌ని నేను అనుకోవ‌డంలేదు అని స్టేట్‌మెంట్ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్ కోసం భూసేకరణ- కేంద్రం నిధుల విడుదలలో జాప్యం

Pulivendula ZPTC Bypoll: పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక

జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సొరేన్ కన్నుమూత

ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ - ఉప్పందించిన స్థానికులు.. టెక్కీల అరెస్టు

ఏపీలో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments