Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశం కోసం నరేంద్ర మోడీ చాలా కష్టపడుతున్నారు : ఐశ్వర్యా రాయ్ బచ్చన్

Webdunia
బుధవారం, 11 మే 2016 (21:00 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ ప్రశంసలు వర్షం కురిపించారు. ప్రధానిగా ఆయన పనితీరు అద్భుతంగా ఉందన్నారు. ముఖ్యంగా.. దేశం కోసం ఆయన ఎంతో కష్టపడుతున్నారనీ చెప్పుకొచ్చారు. 
 
ఆమె ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పందిస్తూ ప్రధాని పదవి అనేది నిర్వహించడం అంత తేలికైన పని కాదన్నారు. అలాంటి పదవిని నరేంద్ర మోడీ ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని కితాబిచ్చారు. 
 
ఇకపోతే... తాను తల్లిగా, భార్యగా, బాధ్యతాయుతమైన పౌరురాలిగా విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తీరిక లేకుండా గడుపుతున్నానని చెప్పింది. వృత్తి పట్ల తన సంతృప్తిగా ఉన్నట్టు చెప్పారు. కాగా, ఈ నెల 20వ తేదీన విడుదల ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'సరబ్‌జిత్' చిత్రం విడుదల కానుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

తర్వాతి కథనం
Show comments