Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్ర‌హ్మాస్త్ర ప్రమోషన్.. చెన్నైలో ర‌ణ్ బీర్- నాగార్జున- రాజమౌళి

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (16:05 IST)
Brahmastra
బ్ర‌హ్మాస్త్రలో ర‌ణ్ బీర్ క‌పూర్‌, అలియాభ‌ట్, అమితాబ్ బ‌చ్చ‌న్, అక్కినేని నాగార్జున, మౌనీరాయ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. పాన్ ఇండియా స్టోరీతో తెర‌కెక్కుతున్న ఈ మూవీ హిందీతోపాటు తెలుగు, త‌మిళం, బెంగాలీ, మ‌ల‌యాళ భాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

తాజాగా బ్రహ్మాస్త్ర ప్రమోషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయాన్ ముఖ‌ర్జీ డైరెక్ష‌న్‌లో మ‌ల్టీస్టార‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబ‌ర్ 9న విడుద‌ల కానుంది. తాజాగా బ్ర‌హ్మాస్త్ర త‌మిళ వెర్ష‌న్‌ను రాజ‌మౌళి విడుద‌ల చేశారు. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో బుధవారం చెన్నైలో జ‌క్క‌న్న అండ్ బ్ర‌హ్మాస్త్ర టీం ల్యాండ్ అయ్యింది.
Brahmastra


ఈవెంట్‌లో పాల్గొన్న రాజమౌళి ఆసక్తికర కామెంట్లు చేశారు. తనకు ఏదో ఒక రోజు సూప‌ర్ స్టార్ రజినీకాంత్‌ను డైరెక్ట్ చేయాల‌నుంద‌ని రాజమౌళి చెప్పారు. ప్రస్తుతం ఈ ఈవెంట్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Brahmastra

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments