Webdunia - Bharat's app for daily news and videos

Install App

30ఏళ్ల తర్వాత కలిసి ఫోటోలకు ఫోజులిచ్చిన రజనీకాంత్-కమల్ హాసన్.. నెట్లో వైరల్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, సినీ లెజెండ్ కమల్ హాసన్‌లు సుదీర్ఘ కాలానికి తర్వాత ఫోటో దిగారు. కమల్-రజనీకాంత్ కలిసి తీసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరిని ఆకట్టుకంటున్నాయి. దాదాపు 30 ఏళ్ల తర్వాత

Webdunia
గురువారం, 19 జనవరి 2017 (17:48 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, సినీ లెజెండ్ కమల్ హాసన్‌లు సుదీర్ఘ కాలానికి తర్వాత ఫోటో దిగారు. కమల్-రజనీకాంత్ కలిసి తీసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరిని ఆకట్టుకంటున్నాయి. దాదాపు 30 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరు కలిసి మెరిసిన ఈ ఫొటోలు అభిమానులకు కనులవిందుగా మారాయి. తమ అభిమాన నటులను చాలారోజుల తర్వాత ఒకే ఫొటోలో చూసిన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. వికటన్‌ అవార్డుల వేడుకలో రజనీ.. కమల్‌కు జీవితసాఫల్య అవార్డును ప్రదానం చేశారు.
 
ఈ సందర్భంగా నిర్వహించిన ఫొటోషూట్‌లో వీరిద్దరు ఫొటోలకు ఫోజులిచ్చారు. రజనీ, కమల్‌ కలిసి రెండు తెలుగు, ఒక హిందీ, తొమ్మిది తమిళ చిత్రాల్లో నటించారు. కాగా కమల్ హాసన్ వల్లే రజనీకాంత్‌కు సినిమాల్లో అవకాశాలు లభించాయని పలు ఇంటర్వ్యూల్లో రజనీకాంత్ చెప్పారు. 16 వయదినిలేలో విలన్ ఛాన్సు కూడా కమల్ ద్వారానే తనకు లభించిందని రజనీ వెల్లడించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Trisha Krishnan ఏదో ఒక రోజు తమిళనాడు ముఖ్యమంత్రిని అవుతా: నటి త్రిష

oyorooms: పెళ్లి కాని జంటలకు ఇక నో రూమ్స్, ఓయో కొత్త చెక్ ఇన్ పాలసీ

మంత్రి పీఏ వసూళ్ల దందా : స్పందించిన హోం మంత్రి అనిత (Video)

నమో భారత్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

బాత్రూం వెళ్లాలని చెప్పి - డబ్బు - నగలతో ఉడాయించిన వధువు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments