Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఇతరుల దాంపత్య జీవితంలోకి తొంగిచూడను: కరీనా కపూర్

బాలీవుడ్ ప్రేమాయణాలకు ఎప్పుడు బ్రేకప్‌లు పడుతాయో తెలియదు. బాలీవుడ్ జంటలు ఒకరి తర్వాత మరొకరు విడిపోవడంతో మిగిలిన జంటలను కూడా వారితో పోల్చి పుకార్లు పుట్టిస్తుంటారు. అయితే ఈ విధానానికి స్వస్తి చెప్పాలని

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2016 (12:44 IST)
బాలీవుడ్ ప్రేమాయణాలకు ఎప్పుడు బ్రేకప్‌లు పడుతాయో తెలియదు. బాలీవుడ్ జంటలు ఒకరి తర్వాత మరొకరు విడిపోవడంతో మిగిలిన జంటలను కూడా వారితో పోల్చి పుకార్లు పుట్టిస్తుంటారు. అయితే ఈ విధానానికి స్వస్తి చెప్పాలని కరీనాకపూర్‌ అంటోంది. ఒక జంటను వేరొక జంటతో పోల్చడం ఎందుకు అవసరం లేన పని అంటూ కామెంట్ చేసింది. ఒకరి జీవితంలో జరిగినట్టే మరొకరి జీవితంలో జరగాలని ఏమన్నా ఉందా.. అంటూ ప్రశ్నించింది. 
 
తాను ఎవరి దాంపత్య జీవితంలోకి తొంగిచూడనని చెప్పింది. అన్యోన్యంగా ఉన్నారని ఎవ్వరినీ చెప్పను.. ఎందుకంటే వారు ఎవరూ ఫర్‌ఫెక్ట్ కాదు. మన జీవితం శాశ్వతం కాదు. ఒకరి రిలేషన్‌షిప్‌ని మరొకరితో పోల్చడం సరైన పద్ధతి కాదు. ఆ స్వభావాన్ని మార్చుకోవాలని కరీనా కపూర్ కామెంట్ చేసింది. 
 
పెళ్లైయ్యాక కూడా తన సినిమా కెరీర్‌లో రాణిస్తున్న కరీనా కపూర్.. ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఫిట్‌గా ఉంటే హ్యాపీగా ఉండొచ్చునని చెప్పింది. ఇందుకు రోజువారీ పనుల్ని ఉత్సాహంగా చేసుకుంటూ పోతే సరిపోతుందని కరీనా చెప్పుకొచ్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ కూటమి సర్కారు చాప్టర్ క్లోజ్... ఈ సారి వచ్చేది ప్రజాశాంతి పార్టీనే : కేఏ పాల్

సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకే పార్టీలో చేరాను : విజయశాంతి

పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా... ఎవరికీ చెక్ పెడతామండీ : మంత్రి నాదెండ్ల

ఎస్వీఎస్ఎన్ వర్మ మద్దతుదారుల ఆందోళన... సర్దిచెప్పిన మాజీ ఎమ్మెల్యే!!

ఎయిర్ ఇండియా విమానం.. ఆకాశంలో గంటల పాటు చక్కర్లు.. మరుగు దొడ్ల సమస్యతో? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments