Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంకా క‌రోనా ల‌క్ష‌ణాలున్నాయిః అల్లు అర్జున్‌

Webdunia
సోమవారం, 3 మే 2021 (17:20 IST)
Allu carona statement
అల్లు అర్జున్ గ‌త బుధ‌వారం నుంచి క‌రోనా పాజిటివ్ అని తెలియ‌డంలో ఇంటిలోనే క్వారంటైన్‌లోనే  వుంటాడు. అందుకే ప్ర‌స్తుతం త‌న ప‌రిస్థితి గురించి ఆయ‌న ఈ విధంగా తెలియ‌జేస్తున్నాడు. ‘అందరికీ నమస్తే.. ఇంకా కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. నేను క్షేమంగానే ఉన్నాను. వేగంగా కోలుకుంటున్నాను. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంకా క్వారంటైన్‌లోనే ఉన్నాను. మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు’ అని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టులో పేర్కొన్నారు. ఆయ‌న త్వ‌రగా కోలుకోవాల‌ని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
 
కాగా, ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `పుష్ప‌`. ఇప్ప‌టికే టీజ‌ర్ విడుద‌లై సెన్సేష‌న‌ల్ క్రియేట్ చేస్తుంది.  కానీ ఇంకా కొన్ని స‌న్నివేశాలు చిత్రీక‌రించాల్సి వుంది. ఇటీవ‌లే ర‌ష్మిక కూడా షూటింగ్ కోసం హైద‌రాబాద్‌లో మ‌కాం పెట్టాన‌ని ఇంట‌ర్వ్యూలో తెలిపింది. క‌రోనా వ‌ల్ల షూటింగ్ ఆల‌స్యం జ‌రుగుతుంది. ఆర్య’, ‘ఆర్య2’ చిత్రాల తర్వాత సుకుమార్‌-బన్ని కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments