Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాప్సీ పన్ను మిషన్ ఇంపాజిబుల్ చేస్తోంది

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (17:40 IST)
Mishan Impossible poster
టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, స్టార్ హీరోలతో హై బడ్జెట్ చిత్రాలను మాత్రమే తీయడానికి పరిమితం కాదు. ఎందుకంటే వారు చిన్న త‌ర‌హా నుంచి మీడియం రేంజ్ బడ్జెట్‌లలో కంటెంట్ ఆధారిత చిత్రాలను కూడా చేస్తున్నారు. ఈ బ్యానర్ నుంచి  ప్రొడక్షన్ నెం 8 గా `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` ఫేమ్ ప్రతిభావంతులైన దర్శకుడు స్వరూప్ ఆర్‌ఎస్‌జె  నేతృత్వం వ‌హిస్తున్నారు.
 
మిషన్ ఇంపాజిబుల్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాలో తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిస్తుంది. మేకర్స్ మొదటి పాట `ఏమిటి గాలం` విడుదల చేయడం ద్వారా సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించారు. మార్క్ కె రాబిన్ హసిత్ గోలీ రాసిన కొన్ని ఫన్నీ లైన్లతో ఆనందించే ట్రాక్‌ను కంపోజ్ చేశారు. స్టార్ సింగర్స్ శ్రీరామ చంద్ర, రాహుల్ సిప్లిగంజ్ మరియు హేమ చంద్ర గానం ఈ పాటకు అదనపు ఆకర్షణ.
 
నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎన్ ఎం పాషా అసోసియేట్ ప్రొడ్యూసర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దీపక్ యెరగరా మరియు సంగీతం: మార్క్ కె రాబిన్. రవితేజ గిరిజాల ఎడిటర్. సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

సోలోగా గగన విహారం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి - కల సాకారమైనదంటూ ట్వీట్ (Video)

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

ఛీ...ఛీ... పెంపుడు కుక్కతో యువతి లైంగిక చర్య, 15 వేల మందికి పోస్ట్ చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments