మార్త క్రియేషన్స్ బ్యానర్ ఫై ఓం ప్రకాష్ మార్త నిర్మాణ దర్శకత్వంలో నిర్మితమైన చిత్రం గుణసుందరి కథ టీజర్ ఇటీవలే విడుదలయింది... ప్రస్తుత సమాజంలో స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యల్ని అంతర్లీనంగా టచ్ చేస్తూ సహజంగా ఉండేలా యువతను ఇంకా ఫ్యామిలీ ని ఆకట్టుకునే థ్రిల్లర్ గా మన ముందుకు రాబోతోంది. మహిళా ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా కనెక్ట్ అవుతుందనీ ఆలోచింపజేస్తుందని చిత్రం యూనిట్ విశ్వసిస్తోంది. మంచి కథ ను చెప్పాలనే ప్రయత్నంతో రాబోతున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని, సపోర్ట్ చేయాలనీ చిత్రం యూనిట్ కోరుకుంటున్నాను.