Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

దేవీ
గురువారం, 7 ఆగస్టు 2025 (09:56 IST)
Viswa Prasad - Rajasab
ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ సినిమా విడుదల ఎప్పుడు? షూటింగ్ అయిందా లేదా? అనేది సోషల్ మీడియాలోనూ, చిత్ర నిర్మాత విశ్వప్రసాద్ కు ప్రశ్నలు ఎదురయ్యాయి. గత రాత్రి హైదరాబాద్ లో జరిగిన ఓ వేడుకలో ఆయన మాట్లాడుతూ, ప్రభాస్ అభిమానులకు శుభ వార్త తెలిపారు. ది రాజా సాబ్ షూటింగ్ అక్టోబర్ నాటికి పూర్తవుతుందనీ, సంక్రాతి కానుకగా జనవరి 9న విడుదల చేయనున్నామని వెల్లడించారు.
 
అంతేకాక ది రాజా సాబ్  సినిమాకు పార్ట్ 2 కూడా వుంటుందని తెలిపారు. అయితే ఇది సీక్వెల్ కాదని అన్నారు. సినిమా నిర్మాణంలో ఎక్కువ భాగం  షూట్ చేయడంతో రెండు  భాగాలుగా చేయాలని దర్శకుడు మారుతీ, నిర్మాత విశ్వ ప్రసాద్, ప్రభాస్ తో చెప్పారట. అందుకు ఆయన అంగీకరించారు. త్వరలో ఈ సినిమా గురించి భారీ ఫంక్షన్ ఏర్పాటు చేసి మరిన్ని వివరాలు తెలియజేస్తామని నిర్మాత తెలిపారు. కాగా, గతంలోనే ప్రేమకథా చిత్రమ్ సినిమాను దర్శకుడు మారుతీ చేశారు. రాజా సాబ్ కూడా దానికి కొనసాగింపులా వుంటుందనే టాక్ వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

18న ఫిబ్రవరి నెల శ్రీవారి ఆర్జిత సేవల టిక్కెట్ల కోటా రిలీజ్

పెళ్లి ముహూర్త చీర కట్టుకునే విషయంపై వివాదం.. ఆగ్రహించి వధువును హత్య చేసిన వరుడు

రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఓ స్థిరపత్రంగా చూడలేదు : చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్

బీహార్ ముఖ్యమంత్రి కుర్చీలో మరోమారు నితీశ్ కుమార్

లాలూ కుటుంబంలో చిచ్చుపెట్టిన బీహార్ అసెంబ్లీ ఫలితాలు.. ప్యామిలీతో కటీఫ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments