ప్రీరిలీజ్‌కు సింహం సింగిల్‌గానే వ‌స్తుంద‌ట!

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (20:44 IST)
Pawan function
ప‌వ‌న్‌క‌ళ్యాణ్ `వ‌కీల్‌సాబ్‌` సినిమా ప్రీరిలీజ్ హైద‌రాబాద్‌లో చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇంత‌కుముందే జ‌ర‌గాలి. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూవ‌చ్చింది. ప‌వ‌న్ షూటింగ్ బిజీవ‌ల్ల‌కానీ, తిరుప‌తి ఎన్నిక‌ల వ‌ల్ల‌కానీ స‌మ‌యం స‌రిపోలేద‌ని ప‌వ‌న్ వ‌ర్గాలు తెలియ‌జేశాయి. అలాగే ప‌వ‌న్ ప్రీరిలీజ్‌కు మెగాస్టార్ చిరంజీవికూడా హాజ‌రు కానున్నార‌ని వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేశాయి. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం సింహం సింగిల్‌గానే వ‌స్తుంది. ఎవ‌రు వ‌చ్చినా ప‌వ‌న్ మాట‌కోస‌మే అంద‌రూ ఎదురు చూస్తుంటారు.

ఎవ‌రు మాట్లాడినా ఫ్యాన్స్ ఆన‌దు అని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. క‌నుక రేపు అన‌గా ఆదివారంనాడు హైద‌రాబాద్‌లోని శిల్ప‌క‌ళావేదిక ఇందుకు సిద్ధ‌మైంది. అక్క‌డ పోలీసు క‌మీష‌న‌ర్ ప‌ర్మిష‌న్ కూడా ఇచ్చారు. అందుకు త‌గిన‌ట్లే ముంద‌స్తు ఏర్పాట్లుకూడా చేశారు. ఆదివారం సాయంత్రం శిల్ప‌క‌ళావేదిక‌కు రావాల్సివారు త‌ప్ప‌నిస‌రిగా పాస్‌ల‌తోనే రావాల్సివుంటుంది. పాస్‌లు లేకుండా ఎవ్వ‌రినీ అనుమ‌తించ‌మ‌ని నిర్వాహ‌కులు తెలియ‌జేశారు. పోలీసుల‌తోపాట బౌన్స‌ర్ల హ‌డావుడి కూడా వుంటుంది. అభిమానులు నిరాశ‌ప‌ర్చ‌కుండా ప‌వ‌న్ ఫంక్ష‌న్‌ను ఏర్పాటు చేసిన‌ట్లు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొంథా తుఫాను ఎఫెక్ట్ : తెలంగాణలో 16 జిల్లాలు వరద ముప్పు హెచ్చరిక

పౌరసత్వం సవరణ చట్టం చేస్తే కాళ్లు విరగ్గొడతా : బీజేపీ ఎంపీ హెచ్చరిక

రోడ్డు ప్రమాదానికి గురైన నెమలి, దాని ఈకలు పీక్కునేందుకు ఎగబడ్డ జనం (video)

మొంథా తుఫాను: అనకాపల్లి గిరిజనుల నీటి కష్టాలు.. భారీ వర్షంలో కాలువ నుంచి తాగునీరు

Hurricane Hunters: తుఫాను బీభత్సం.. అయినా అద్భుతం.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments