Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు అత్యంత సంతోషకరమైన పని సినిమానే - కంగనా

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2022 (17:22 IST)
Kangana Ranaut
ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన పని సినిమా చేయడమేన‌ని న‌టి కంగ‌నా ర‌నౌత్ తెలియ‌జేస్తున్నారు. ఈరోజు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో త‌న అభిప్రాయాల్ని పోస్ట్‌చేశారు. తాజాగా ఆమె న‌టిస్తున్న చిత్రం 'ఎమర్జెన్సీ . 1975లో ఎమ‌ర్జ‌న్సీ కాలంనాటి క‌థ‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇందిరాగాంధీ పాత్ర‌ను ఆమె పోషిస్తోంది. ఈరోజు నటి కంగనా రనౌత్ తన రాబోయే చిత్రం 'ఎమర్జెన్సీ' సెట్స్ నుండి ఒక స్ట్రింగ్ ఫోటోగ్రాఫ్‌ను పంచుకుంది. దానితోపాటు ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన పని సినిమాలు తీయడమే అని  పేర్కొంది.
 
ఈ రోజు సన్నివేశాన్ని వివరిస్తూ  అంబాసిడర్ కారు కూడా ఉంది. దానిలో నేను ఎక్కి మీటింగ్‌కు వెళుతున్నానంటూ చెప్పింది. అస‌లు నాకు ఇష్ట‌మైంది ద‌ర్శ‌క‌త్వం చేయ‌డం అని కూడా తెలిసింది. ఈ ఎమ‌ర్జ‌న్సీ సినిమా మేకింగ్ చాలా విష‌యాలు తెలుసుకుంటున్నాన‌ని తెలిపింది.  ఈ క‌థ మార్చి 21, 1977 వరకు కొనసాగింది, జనతా పార్టీకి కాంగ్రెస్‌కు మ‌ధ్య జ‌రిగే చారిత్రాత్మక ఎన్నికల్లో అధికారం ఎలా వ‌చ్చింద‌నే వ‌ర‌కు క‌థ వుంటుంద‌ని తెలుస్తోంది. 
 
ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మహిమా చౌదరి,  మిలింద్ సోమన్ కూడా నటించారు. గతంలో 'కహానీ', 'పింక్', 'రైడ్' మరియు 'ఎయిర్‌లిఫ్ట్' వంటి ప్రముఖ చిత్రాలతో అనుబంధం కలిగి ఉన్న రితేష్ షా ఈ సినిమా డైలాగ్స్ రాస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Suitcase: భార్యను కత్తితో పొడిచి.. మృతదేహాన్ని మడతపెట్టి ట్రాలీ బ్యాగులో కుక్కిన టెక్కీ.. ఆపై జంప్!

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments