Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఘాజీ" ట్రైలర్ వచ్చేసింది.. 1971 ఇండో-పాక్ సబ్‌మెరైన్ వార్ నేపథ్యంలో... (ట్రైలర్)

దగ్గుబాటి హీరో రానా హీరోగా నటించిన కొత్త చిత్రం "ఘాజి". 1971లో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన యుద్ధాన్ని నేపథ్యంగా చేసుకుని ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు సంకల్ప్ తెరకెక్కించాడు. ఇందులో తాప్సీ హీరోయ

Webdunia
గురువారం, 12 జనవరి 2017 (09:56 IST)
దగ్గుబాటి హీరో రానా హీరోగా నటించిన కొత్త చిత్రం "ఘాజి". 1971లో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన యుద్ధాన్ని నేపథ్యంగా చేసుకుని ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు సంకల్ప్ తెరకెక్కించాడు. ఇందులో తాప్సీ హీరోయిన్‌గా నటించింది. అతుల్ కులకర్ కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ గురువారం విడుదల చేశారు.
 
వ్యూహాలు.. ఎదురుదాడులు.. దేశభక్తితో అడుగుముందుకు వేసిన వైనం వంటి దృశ్యాలతో ఈ ట్రైలర్‌ను తీశారు. 1971లో జరిగిన భారత్-పాకిస్థాన్ సబ్ మెరైన్ వార్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలున్నాయి. ఇప్పుడు ట్రైలర్‌తో అంచనాలు స్కైన్ టచ్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
 

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

ఏపీలో 81.86 శాతం.. పిఠాపురంలో 86.36 శాతం పోలింగ్ : ముకేశ్ కుమార్ మీనా

బోరబండ వద్ద మేకప్ ఆర్టిస్టును హత్య చేసిన దుండగులు

భర్తతో కలిసి వుండటం ఇష్టం లేదు.. ప్రియుడితో రెండు నెలల గర్భిణి పరార్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments