నాటక రంగం బ్యాక్ డ్రాప్ ఉత్సవం అమెజాన్ ప్రైమ్‌లో ఆకట్టుకుంటోంది

డీవీ
ఆదివారం, 13 అక్టోబరు 2024 (11:43 IST)
Uthhavam poster
దసరా సందర్భంగా థియేటర్లో, ఓటీటీలో కొత్త చిత్రాల సందడి కనిపిస్తోంది. ఈ క్రమంలో రీసెంట్‌గా వచ్చిన ఎమోషనల్ డ్రామా, సందేశాత్మక చిత్రమైన ‘ఉత్సవం’ ఓటీటీలోకి వచ్చింది.  దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా , రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, నాజర్, బ్రహ్మానందం, ఆలీ, ప్రేమ, ఎల్బీ శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధా వంటి భారీ తారాగణంతో సురేష్ పాటిల్ నిర్మించిన ఈ చిత్రానికి అర్జున్ సాయి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గత నెలలో థియేటర్లోకి వచ్చి మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.
 
అంతరించి పోతోన్న నాటక రంగం గురించి, వాటితో ముడిపడి ఉన్న ఎమోషన్స్‌ను, నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా కథనంతో అద్భుతంగా చూపించారు. ఎమోషనల్, యూత్ ఫుల్ లవ్ డ్రామాగా వచ్చిన ఉత్సవం అందరినీ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. దసరా సందర్భంగా అక్టోబర్ 11న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. బిగ్ ఫిష్ సినిమాస్ ద్వారా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది.
 
రసూల్‌ ఎల్లోర్‌ సినిమాటోగ్రఫీ, అనూప్‌ రూబెన్స్‌ సంగీతం ఉత్సవం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మరి ఓటిటీ ఆడియెన్స్‌ కోసం ఉత్సవం మూవీ వచ్చేసింది. ఇక్కడి ఆడియెన్స్ ఉత్సవం‌ను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకునేలా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

103 gold coins: తమిళనాడులోని జవ్వాదు కొండల్లో 103 బంగారు నాణేలతో మట్టి కుండ లభ్యం

Karthika Pournami Special : కార్తీక పౌర్ణమి- తెలుగు రాష్ట్రాల్లో కళకళలాడుతున్న శైవక్షేత్రాలు

కుటుంబ కలహాలు.. రెండేళ్ల కుమార్తెతో హుస్సేన్ సాగర్‌లో దూకేసిన మహిళ

చేవెళ్ల రోడ్డు ప్రమాదం: ఊరంతా కన్నీళ్లతో ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లను సాగనంపారు

Hyderabad: నగరంలో ఏం జరుగుతోంది? డాక్టర్ ఇంట్లో మాదక ద్రవ్యాలు స్వాధీనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments