Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంకా చోప్రా అందాలు చూడతరమా? గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో అంగాంగ ప్రదర్శన!

బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా మరోమారు అందాలు ప్రదర్శించింది. కాలిఫోర్నియాలో జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఫంక్షన్ కార్యక్రమంలో ఆమె అంగాంగ ప్రదర్శన చేసింది. బ్రేవ్లీ హిల్టన్ హోటల్‌లో జరిగిన ఈ వేడుకకు

Webdunia
సోమవారం, 9 జనవరి 2017 (09:36 IST)
బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా మరోమారు అందాలు ప్రదర్శించింది. కాలిఫోర్నియాలో జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఫంక్షన్ కార్యక్రమంలో ఆమె అంగాంగ ప్రదర్శన చేసింది. బ్రేవ్లీ హిల్టన్ హోటల్‌లో జరిగిన ఈ వేడుకకు వచ్చిన ఆహ్వానితులంతా ప్రియాంకా చోప్రా అందాలను చూసి నోరెళ్ళబెట్టారు.
 
నిజానికి హీరోయిన్లు వెండితెరపైనే తమ అందాలను ప్రదర్శిస్తుంటారు. కానీ, ఓ నక్షత్ర హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో వక్షోజాలు సగం కనిపించేలా దుస్తులు వేసుకుని కనిపించింది. దీంతో ఫోటోగ్రాఫర్లంతా ప్రియాకా చోప్రా అందాలను తమ కెమెరాల్లో బంధించేందుకు పోటీపడ్డారు. ఆ ఫోటోలు మీకోసం... ఓ లుక్కేయండి. కాగా, ఈ కార్యక్రమానికి హాజరైన ప్రియాంకు రెడ్ కార్పెట్‌ స్వాగతం లభించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇప్పటినుంచి జగన్ 2.0ని చూస్తారు : వైఎస్ జగన్ (Video)

రాజకీయ నేతలు.. ధనవంతులంతా కుంభమేళాలో చనిపోవాలి.. అపుడే వారికి మోక్షం లభిస్తుంది...

గాజాను స్వాధీనం చేసుకుంటాం : డోనాల్డ్ ట్రంప్

ప్రియురాలికి రూ.3 కోట్లతో ఇంటిని నిర్మించిన చోర శిఖామణి!

Kerala woman: ఎంత ధైర్యం.. బావిలో పడిపోయిన భర్తను కాపాడిన భార్య.. మిరియాల తోటలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments