Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

చిత్రాసేన్
శనివారం, 18 అక్టోబరు 2025 (20:01 IST)
Bandla Ganesh
ప్రతి ఏడాది దీపావళికి తనింటిలో ఘనంగా వేడుకలు చేసుకుని  యూ ట్యూబ్ లో వీడియో షేర్ చేసే నటుడు, నిర్మాత, రియల్ ఎస్టేట్ వ్యాపారి, కోళ్ళ ఫారమ్ అధినేత బండ్ల గణేష్ తాజాగా దీపావళి సందర్భంగా ఈరోజు రాత్రి తనింటిలో పార్టీ ఇవ్వనున్నారు. జూబ్లీహిల్స్ లో వుంటున్న ఆయన ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ఉద్దండుల సమీపంలో వుంటున్నారు. 
 
టాలీవుడ్‌లో ఈ ఏడాది దివాళీ వేడుకలకు కొత్త రంగు చేర్చారు నిర్మాత, నటుడు బండ్ల గణేష్. హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆయన నివాసంలో ఈరోజు రాత్రి భారీ దివాళీ స్పెషల్ పార్టీ జరుగుతోంది. ఈ వేడుకకు సినీ మరియు రాజకీయ రంగాల ప్రధాన ప్రముఖులు హాజరవుతున్నారు.
 
సమాచారం మేరకు, త్వరలో జూబ్లీహిల్స్ ఎన్నికలు జరగడంతో ప్రముఖ రాజకీయ నాయకులు దీపావళి పేరుతో బండ్ల గణేష్ ను ఉపయోగించుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకకు చిరంజీవి కూడా వస్తారని టాక్ నెలకొంది. ఓవైసీ నాయకులు కూడా ఈ వేడుకకు రానున్నట్లు సమాచారం. కొద్ది సేపటిలో అసలు వివరాలు తెలియనున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్... ఖాకీల సంబరాలు

హిందూ ధర్మంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు : ఉదయనిధి స్టాలిన్

మాట నిలబెట్టుకున్న టీడీపీ కూటమి ప్రభుత్వం - డీఏ విడుదల చేసిన సర్కారు

ఇద్దరు పిల్లల తల్లి... భర్త మేనల్లుడితో అక్రమ సంబంధం... ఇక వద్దని చెప్పడంతో...

దీపావళి గిఫ్ట్‌గా ఉద్యోగులకు లగ్జరీ కార్లు బహుకరించిన యజమాని.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments