Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే బిగ్ బాస్ డబ్బులు ఆఫర్ చేసినా తీసుకోలేదు.. ప్రియాంక

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2023 (13:37 IST)
బిగ్ బాస్ సీజన్ 7లో ప్రియాంక ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. అందుకే ఆమె మొదటి ఐదు స్థానాల్లో నిలిచింది. సీజన్‌కు ముందే ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకోవడానికి ప్రియాంక చాలా కష్టపడింది. మగ కంటెస్టెంట్స్‌కి ఏమాత్రం తగ్గకుండా టాస్క్‌లలో ప్రియాంక గట్టి పోటీ ఇచ్చింది. అందుకే ఆమె చాలా మందికి ఫేవరెట్‌గా మారింది. 
 
బిగ్ బాస్ తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక తన గేమ్, బిగ్ బాస్ షో గురించి చాలా ఆసక్తికరమైన విషయాలను చెప్పింది. "అమర్, శోభ నాకు చాలా కాలంగా స్నేహితులు. కాబట్టి నేను ఆ ఇద్దరితో ఎక్కువ చనువుగా ఉన్నాను. అలాగే.. నేను ఎవరి నుంచి ఏమీ ఆశించలేదు. నా సామర్థ్యం మేరకు ఆడాను. గెలిచి ఓడిపోయే సరికి కాస్త బాధగా అనిపించింది.
 
ఇక నా విషయానికొస్తే.. టాప్ 5లో చోటు దక్కించుకోవడం గొప్పగా భావిస్తున్నా.. బిగ్ బాస్ డబ్బులు ఆఫర్ చేసినా ప్రేక్షకులు నన్ను నమ్మి టాప్-5లోకి తీసుకొచ్చారు కాబట్టి తీసుకోలేదు. వారు నమ్మని విషయం. అందుకే ఆ డబ్బు తీసుకోలేదు.." అని ప్రియాంక చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments