Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ‌ధాని అమ‌రావ‌తి అనువుగా క‌డితే... సినిమా షూటింగులూ అక్క‌డే : దాస‌రి

విజ‌య‌వాడ‌ : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణాన్ని అనువుగా క‌డితే... తెలుగు సినిమా షూటింగులు అక్క‌డే చేస్తామ‌ని ద‌ర్శ‌కర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు చెప్పారు. విజ‌య‌వాడ‌లో ఆయ‌న ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. మూడు సంవత్స

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2016 (12:20 IST)
విజ‌య‌వాడ‌ : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణాన్ని అనువుగా క‌డితే... తెలుగు సినిమా షూటింగులు అక్క‌డే చేస్తామ‌ని ద‌ర్శ‌కర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు చెప్పారు. విజ‌య‌వాడ‌లో ఆయ‌న ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. మూడు సంవత్సరాల తర్వాత దుర్గమ్మను దర్శించుకునే భాగ్యం త‌న‌కు మ‌ళ్ళీ క‌లిగింద‌ని దాస‌రి సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. 
 
ఏపీ సీఎం చంద్రబాబును క‌లుద్దామ‌ని అనుకున్నాన‌ని, అయితే ఈసారి ఆ అవ‌కాశం కుద‌ర‌లేద‌ని బాధ‌గా ఉంద‌ని దాస‌రి చెప్పారు. అయినా ఆయ‌న అమ‌రావ‌తి నిర్మాణాన్ని చేస్తే, షుటింగ్‌లకు అనువైనదిగా ఉంటే, ఇక్కడే షూటింగులు జరుగుతాయ‌ని దాస‌రి చెప్పారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇతడు పిడుగు కాదు, చిచ్చర పిడుగు, పీక్స్ కెక్కించిన బ్యాండ్ బోయ్(video)

ఉనికిలో లేని మంత్రిత్వ శాఖకు 20 నెలలుగా మంత్రి!!

నల్గొండలో బర్డ్ ఫ్లూతో 7,000 కోళ్లు మృతి, ఏ చికెన్ ఎలాంటిదోనని భయం?

బైట యూట్యూబ్ ఛానల్ బోర్డ్, లోపల 10 మంది మహిళలతో స్పా మసాజ్ (video)

విరిగిపోయిన సీట్లో కూర్చొని ప్రయాణం చేసిన కేంద్రమంత్రి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments