Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడాదికి కోటి రూపాయలు సంపాదిస్తున్న హైపర్ ఆది?

Webdunia
బుధవారం, 6 జులై 2022 (18:33 IST)
జబర్దస్త్ షోతో ఎంతో మంది కమెడియన్స్ నవ్వించిన.. హైపర్ ఆది కూడబెట్టిన ఆస్తుల విలువ కూడా ఓ రేంజ్‌లో ఉంది. అలాగే జబర్దస్త్‌ను వీడినప్పటికీ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. ఆయన ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోలో ప్రస్తుతం కనిపిస్తున్నారు.
 
బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ టీవీ తెరపైకి దూసుకొచ్చిన ఇతను..  జబర్దస్త్ కమెడియన్ గా స్టార్ స్టేటస్ అందుకున్నాడు. జబర్దస్త్‌లో హైపర్ ఆదికి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కథలు కథలుగా చెప్పుకుంటారనేది తెలిసిందే.
 
స్మాల్ స్క్రీన్‌పై హైపర్ ఆదికి మంచి ఫాలోయింగ్ ఉంది. జబర్దస్త్ లో కేవలం పంచులతో పొట్ట చక్కలయ్యేలా నవ్వించడం హైపర్ ఆదికి వెన్నతో పెట్టిన విద్య. ప్రస్తుతం సినిమాలలో కూడా ఆది తన టాలెంట్ చూపిస్తున్నాడు. 
 
జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజ్ తోనే హైపర్ ఆది సంపాదించాడని తన ఇల్లు.. ఆస్తులను సంపాదించాడని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు వీరికున్న క్రేజ్ వల్ల జబర్దస్త్ కామెడీ షోలో రెమ్యునరేషన్ కూడా బాగానే తీసుకుంటున్నారని ప్రచారం జరుగింది. 
 
జబర్దస్త్‌తో పాటు, శ్రీదేవీ డ్రామా కంపెనీ లాంటి షోస్ కూడా చేస్తున్న వీరికి మల్లెమాల వారు మంచి రెమ్యునరేషన్ ఇస్తున్నారట. నెలకు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి కమెడియన్లు నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఏడాదికి కోటి రూపాయల ఆదాయం వస్తుందని టాక్ వినిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కేసుల భయం... అడక్కుండానే భేషరతు మద్దతు ప్రకటించిన వైకాపా!!

నేడు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక : విప్ జారీ చేసిన టీడీపీ!!

నంద్యాలలో టీడీపీ నేత ఏవీ భాస్కర్ రెడ్డి సతీమణి మృతి!!

ఆ మార్గంలో 78 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే!!

అంతర్జాతీయ ఫ్యూజన్‌ను వేడుక చేసుకునేలా టేకిలాను విడుదల చేసిన లోకాలోక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments