Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా పెండ్లి ఎక్కడనేకంటే నా సినిమా గురించి తెలియజేయండి : వరుణ్‌తేజ్‌

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2023 (15:48 IST)
Varuntej
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్‌తేజ్‌ ఇటీవలే నటి లావణ్య త్రిపాఠితో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. త్వరలో పెండ్లికూడా చేసుకోబోతున్నారు. విదేశాల్లో అంగరంగవైభవంగా వీరి వివాహం జరగనున్నదని రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఈవిషయమై వరుణ్‌తేజ్‌ మాట్లాడుతూ, నేను చెప్పేలోపల ఏవేవో వార్తలు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. కొందరైతే ఆహ్వానపత్రిక అంటూ దాన్నికూడా పోస్ట్‌ చేశారు. కనుక నేను ప్రస్తుతం సినిమా చేశాను. గాంఢీవధార అర్జున ఈ సినిమా ప్రమోషన్‌లో ఉన్నా.
 
సినిమా విడుదల తర్వాత నేను నా పెండ్లి గురించి మరిన్ని వివరాలు స్పష్టంగా తెలియజేస్తాను. నా పెండ్లి విదేశాల్లోనా ఇండియాలోనా అనేది అది కొద్దిరోజుల్లో క్లారిటీ ఇస్తాను. 
 
ఈలోగా నా సినిమా గురించి నాలుగు మంచి మాటలు రాయండి. ఎందుకంటే ఈ సినిమా ప్రజలకోసం చేసింది. మనం అందరం గ్లోబర్‌ వార్మింగ్‌ అనే సమస్యతో బాధపడుతున్నాం. అగ్రదేశాలు ఆఫ్రియా, ఇండియా వంటి కొన్ని దేశాల్లో వారు వాడి పడేసిన చెత్తను మనమీద పడేస్తున్నారు. అది ఎలా అనేది సినిమాలో చూస్తే మీకు అర్థమవుతుంది. జీ`7 సమిట్‌ వంటి అగ్ర దేశాల మీటింగ్‌లోనూ ఇదే పెద్ద సమస్యగా మారింది. అని వివరించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments