Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త తారకరత్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న అలేఖ్యారెడ్డి

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2023 (09:25 IST)
నటుడిగా మారిన రాజకీయ నాయకుడు, 39 ఏళ్ల నందమూరి తారక రత్న ఆకస్మిక మరణం ఆయన కుటుంబ సభ్యులను, అభిమానులను విషాదంలో ముంచెత్తింది. 23రోజుల పాటు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. 
 
తన 40వ పుట్టినరోజుకు ముందు బెంగళూరులోని హృదలాలయా ఆసుపత్రిలో శనివారం మరణించాడు. మంచి మనిషిగా, అంకిత భావంతో కూడిన తండ్రిగా, ప్రేమగల భర్తగా ఆయనను ఎరిగిన చాలామందికి ఆయన మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించింది.
 
తారకరత్న మృతి చెందిన నేపథ్యంలో ఆయన సతీమణి అలేఖ్య భావోద్వేగానికి గురై ఆయన గురించిన జ్ఞాపకాలను పంచుకున్నారు. 
 
అతను ఒక అద్భుతమైన తండ్రి, భర్త, స్నేహితుడిగా.. తన కుటుంబానికి ఎలా ప్రాధాన్యత ఇస్తాడో ఆమె గుర్తుచేసుకుంది. తన 40వ పుట్టినరోజు సందర్భంగా, అలేఖ్య కొన్ని మరపురాని కుటుంబ ఫోటోలను పంచుకుంది. అవి వైరల్‌గా మారాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తరాదిలో మూడో భాషగా దేనిని నేర్పుతారు : సీఎం స్టాలిన్ ప్రశ్న

హైదరాబాద్‌లో దారుణం- ఆస్తి కోసం తల్లిని కత్తితో పొడిచి చంపాడు

Love : శోభనం రోజే నవ వధువు షాక్.. ప్రేమతో జ్యూస్-తాగితే విషం.. తర్వాత ఏమైంది?

కొత్త జంటలు పెళ్లయిన వెంటనే ఆ పనిలో నిమగ్నం కావాలి : సీఎం స్టాలిన్ పిలుపు

Roja: పోసాని అరెస్ట్ అన్యాయం.. చంద్రబాబు, నారా లోకేష్‌పై కేసులు పెట్టవచ్చా?: ఆర్కే రోజా ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments