Webdunia - Bharat's app for daily news and videos

Install App

షర్మిల బయోపిక్‌లో తాప్సీ.. తప్పకుండే హిట్టే.. త్వరలోనే సెట్స్ మీదకు..?

బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా కొనసాగుతోంది. ఇప్పటికే ధోని, పుల్లెలగోపిచంద్, ఇందిరాగాంధి వంటి వారి బయోపిక్‌లు చేయడానికి స్టార్లు సిద్ధపడుతున్నారు. తాజాగా ఆ లిస్ట్‌లో మరో ఐరన్ లేడీ గాథ చేరింది. సైనిక దళాల ప

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2016 (16:56 IST)
బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా కొనసాగుతోంది. ఇప్పటికే ధోని, పుల్లెలగోపిచంద్, ఇందిరాగాంధి వంటి వారి బయోపిక్‌లు చేయడానికి స్టార్లు సిద్ధపడుతున్నారు. తాజాగా ఆ లిస్ట్‌లో మరో ఐరన్ లేడీ గాథ చేరింది. సైనిక దళాల ప్రత్యేక హక్కుల చట్టం రద్దు కోరుతూ... పదహారేళ్ళ పాటు నిరసన పోరాటం చేసిన షర్మిలా కథను సినిమాగా చేయాలని దర్శకుడు వికాస్ ద్వివేది నిర్ణయించుకున్నాడు. 
 
ఇందులో హీరోయిన్‌గా తాప్సీని తీసుకోవాలని ఆమెకు కథను వివరించాడు. కథ విన్న వెంటనే ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పేసింది. ఈ చిత్రానికి 'ఇంఫాల్' అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నారు.
 
కాగా.. సొట్టబుగ్గల సుందరిగా తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఢిల్లీ బ్యూటీ తాప్సీ , ప్రస్తుతం బాలీవుడ్‌లో తన హవా చాటుతోంది. ‘బేబీ’ సినిమాతో ఆకట్టుకున్న తాప్సీ, రీసెంట్‌గా ‘పింక్’ సినిమాతోనూ బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. తాజాగా మరో సెన్సేషన్ సినిమాలో తాప్సీ నటించబోతోంది. ఈ సినిమా బయోపిక్ కావడం విశేషం. అదీ షర్మిల బయోపిక్ కావడంతో తప్పకుండా తాప్సీ సూపర్ క్రేజ్ లభించక తప్పదని సినీ పండితులు అప్పుడే జోస్యం చెప్తున్నారు. 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments