Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు వేరియేషన్స్ తో తనీష్ క్రిమినల్ లుక్

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2023 (19:26 IST)
Tanish criminal look
చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రత్యేకతను చాటుకుని తర్వాత హీరోగా టర్న్ అయ్యి. నచ్చావులే సినిమాతో టాలెంట్ ని ప్రూవ్ చేసుకుని ఆ తర్వాత విలన్ కేరెక్టర్స్ కూడా చేసిన తనీష్ కొద్దిరోజులుగా నటనకు దూరంగా ఉంటున్నారు. మధ్యలో బిగ్ బాస్ సీజన్ 2 లో టాప్ 5 కంటెస్టెంట్ గా ప్రేక్షకులకి మరికాస్త దగ్గరైన హీరో తనీష్ ఇప్పుడు సరికొత్తగా రాబోతున్నాడు.
 
నేడు తనీష్ బర్త్ డే సందర్భంగా ఆయన  కిశోర్ వర్మ దర్శకత్వం లో చేస్తున్న క్రిమినల్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేసారు. క్రియేటివ్ ఫ్రెండ్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై తనీష్ హీరోగా, కిశోర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రిమినల్ పోస్టర్   యొక్క ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేసారు.
 
క్రిమినల్ పోస్టర్ లో తనీష్ కొత్తగా కనిపించాడు. ఒక్క పోస్టర్ లోనే రెండు వేరియేషన్స్ తో తనీష్ లుక్ డిఫ్రెంట్ గా కనిపిస్తుంది. ఇంకా ఈ దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే విడుదల చేస్తామని యూనిట్ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

Couple: బైకుపై అంకుల్-ఆంటీల రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో ఈ లోకాన్ని మరిచిపోయారు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments