Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరి హర వీర మల్లు కోసం కలం పట్టనున్న తమిళ గీత రచయిత

సెల్వి
బుధవారం, 8 జనవరి 2025 (17:41 IST)
జాతీయ అవార్డు గెలుచుకున్న తమిళ గీతరచయిత పా విజయ్ పవన్ కళ్యాణ్ రాబోయే చిత్రం హరి హర వీర మల్లు కోసం ఓ పాటను రాయనున్నారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఎంఎం కీరవాణి స్వరపరిచిన ఈ చిత్రంకు చెందిన మొదటి సింగిల్ ఇది అని టాలీవుడ్ వర్గాల సమాచారం.

నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ గతంలో ఎంజీఆర్ పాటల తరహాలో ఓ సందేశంతో కూడిన పాటలో కనిపించనున్నారు. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన హరి హర వీర మల్లులోని ఈ పాట సినిమాకు హైలైట్ కానుంది.

ఇక పా విజయ్ రాసిన ఫస్ట్ సింగిల్ త్వరలో విడుదల కానుంది. చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, భాస్కరబట్ల వంటి ప్రముఖ తెలుగు గీత రచయితలకు పా విజయ్ సవాలు చేస్తాడా అనేది చూడాలి. తమిళ చిత్రం ఆటోగ్రాఫ్‌లోని "ఒవ్వోరు పూకలుమే" అనే పాటకు పా విజయ్ ఉత్తమ గీత రచయితగా జాతీయ అవార్డును గెలుచుకున్నాడు.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడి, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ రోడ్ షో (Live Video)

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం - ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు!

KCR:కేసీఆర్ మిస్సింగ్.. బీజేపీ ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ వైరల్

వ్యక్తిని తొండంతో లేపి విసిరేసిన ఏనుగు (Video)

డ్రైవింగ్ శిక్షణలో అపశృతి - తేరుకునేలోపు దూసుకెళ్లింది... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments