Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబరు 31వ తేదీన పెళ్లి చేసుకుంటావా? ప్రియురాలికి సినీ దర్శకుడు ప్రపోజ్ (Video)

ఠాగూర్
సోమవారం, 28 ఏప్రియల్ 2025 (12:31 IST)
తమిళ సినీ దర్శకుడు అభిషన్ జీవంత్ తన ప్రియురాలికి ఓ వేదికపై నుంచి ప్రపోజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తాను డైరెక్ట్ చేసిన "టూరిస్ట్ ఫ్యామిలీ" సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఆ చిత్ర దర్శకుడు అభిషన్ జీవంత్ ఎమోషనల్‌కు గురవుతూ తనతో పాటు ఆరో తరగతి నుంచి ప్రయాణం చేస్తున్న తన చిన్ననాటి స్నేహితురాలికి ప్రపోజ్ చేశాడు. 
 
ఈ వేదికపై నుంచి తన స్నేహితురాలు అఖిలను ఒకటి అడగాలని అనుకుంటున్నట్టు చెప్పారు. "అఖిలా ఇళంగోవన్... ఆరో తరగతి నుంచి నీవు నాకు నాకు తెలుసు. మనమిద్దరం కలిసి కొనసాగుతున్నాం... ఈ సందర్భంగా నిన్ను ఒకటి అడుగుతున్నాను. అక్టోబరు 31వ తేదీన నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ ప్రపోజ్ చేశాడు. నేను కష్టాల్లో ఉన్నపుడు నా వెంట వుండి వెన్నుతట్టి ప్రోత్సహించిన నా తల్లికి ఎంత పాత్ర ఉందో.. అఖిలకు కూడా అంతే పాత్ర ఉంది. ఈ ప్రశ్న వినగానే అదేకార్యక్రమంలో ఉన్న అఖిల కంటతడి పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌పై విషం కక్కుతున్న పాక్ యూట్యూబ్ చానెళ్లపై నిషేధం!

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

అన్యాయాలు జరుగుతుంటే 'దేవుడెందుకు రావట్లేదు' ... సివిల్స్ ర్యాంకర్ యువతికి ఎదురైన ప్రశ్న!

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments