Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమాయకురాలి పాత్రలో తమన్నా... జగపతిబాబు విలన్... హీరో ఎవరంటే...?

నటి తమన్నా అచ్చమైన గ్రామీణ యువతిగా నటిస్తోంది. అందుకు సంబంధించిన సన్నివేశాలను రాజమండ్రిలో చిత్రిస్తున్నారు. తమిళ నటుడు విజయ్‌ సరసన ఆమె నటిస్తోంది. తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి 'భైరవ' అనే టైటిల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 'లెజెండ్

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (12:18 IST)
నటి తమన్నా అచ్చమైన గ్రామీణ యువతిగా నటిస్తోంది. అందుకు సంబంధించిన సన్నివేశాలను రాజమండ్రిలో చిత్రిస్తున్నారు. తమిళ నటుడు విజయ్‌ సరసన ఆమె నటిస్తోంది. తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి 'భైరవ' అనే టైటిల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 'లెజెండ్‌' చిత్రంతో విలన్‌గా మారిన జగతిబాబుకు అటువంటి పాత్రలకు కేరాఫ్‌ అడ్రెస్‌గా మారిపోయారు. 
 
విజయ్‌ నటిస్తున్న 'భైరవ'లో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. రాజమండ్రిలో పదిరోజులపాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. గ్రామీణ వాతావరణంలో సాగే సన్నివేశాలు, ఓ పాటను ఇక్కడ చిత్రించారు. శుక్రవారం నుంచి మిగిలిన షెడ్యూల్‌ను ఫిలింసిటీలో చిత్రించనున్నారు. 
 
యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో గ్రామీణ యువతిగా తమన్నా నటిస్తోంది. చందమామ విజయ కంబైన్స్‌పై 'భైరవ ద్వీపం' చిత్రించిన విజయ ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎ. వెంకట్రామిరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంతానభారతి దర్శకత్వం వహిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments