బాబ్లీ బౌన్సర్ నుండి మాడ్ మనసే పాట‌కు చిందులేసిన తమన్నా (video)

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (17:25 IST)
Tamannaah
జాతీయ అవార్డు గ్రహీత మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించిన `చిత్రం బాబ్లీ బౌన్సర్`.  తమన్నా భాటియా ప్ర‌ధాన పాత్ర పోషించింది.  ఒక ప్రత్యేకమైన, సరదాగా బిందాస్‌గా సాగే పాట‌ను ఆమెపై చిత్రించారు. ఓ కుర్రాడిని చూసి మ‌న‌సు పారేసుకున్న త‌మ‌న్నా మాడ్ మనసే.. అంటూ పాట‌కు డాన్స్ చేస్తుంది.
 
స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాలో తమన్నా భాటియా ప్రధాన పాత్రలలో సౌరభ్ శుక్లా, అభిషేక్ బజాజ్ మరియు సాహిల్ వైద్ కీలక పాత్రలలో నటించారు. బాబ్లీ బౌన్సర్ 23 సెప్టెంబర్ 2022న డిస్నీ+ హాట్‌స్టార్‌లో హిందీ, తమిళం మరియు తెలుగులో విడుద‌ల‌కాబోతుంది. సంగీతం: తనిష్క్ బాగ్చి, గానం స్రింధి శ్రీప్రకాష్ మరియు శరత్ సంతోష్, మరియు సాహిత్యం కృష్ణకాంత్. జీ మ్యూజిక్ కంపెనీ ఆడియోను విడుద‌ల‌ చేసింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments