Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమన్నా పాటకే రూ.కోటి.. 'ఒక్కడొచ్చాడు చిత్రంలో విశాల్ సరసన

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కోసం కోటి రూపాయలు ఖర్చుపెట్టేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. తాజాగా తమిళం, తెలుగు కలిపి తీస్తున్న 'ఒక్కడొచ్చాడు' అనే చిత్రంలో ఆమె విశాల్‌ సరసన నటిస్తోంది. సూరజ్‌ దర్శకత్వం వహ

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (16:01 IST)
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కోసం కోటి రూపాయలు ఖర్చుపెట్టేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. తాజాగా తమిళం, తెలుగు కలిపి తీస్తున్న 'ఒక్కడొచ్చాడు' అనే చిత్రంలో ఆమె విశాల్‌ సరసన నటిస్తోంది. సూరజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జి.హరి నిర్మిస్తున్నాడు. డిస్ట్రిబ్యూటర్‌ నుంచి నిర్మాతగా మారిన ఆయన ఖర్చుకు వెనుకాడకుండా తెరకెక్కిస్తున్నాడు. 
 
ఇటీవలే ఫైటర్‌ కనల్‌ కన్నన్‌ ఆధ్వర్యంలో భారీ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రించారు. అవి పూర్తయ్యాక తమన్నాతో ఓ సాంగ్‌ చిత్రించేందుకు సెట్‌ను సిద్ధం చేశారు. దాదాపు ఐదు సెట్‌లు ఈ పాటకు వేయించారు. దీని ఖర్చే కోటి రూపాయలయింది. కొరియోగ్రాఫర్‌ శోబు ఆధ్వర్యంలో రూపుదిద్దుకునే ఈ పాటను త్వరలో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చేనెల 29న విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments