Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్‌ను సీఎంగా చూడాలనుకున్నాను.. తమన్నా సింహాద్రి

సెల్వి
సోమవారం, 29 ఏప్రియల్ 2024 (11:55 IST)
బిగ్‌బాస్ తెలుగు కంటెస్ట్, సామాజిక కార్యకర్త, నటి, ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి పిఠాపురం నుంచి పోటీ చేయనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమన్నా సింహాద్రి మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్‌పై పోటీ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. 
 
ఇక తాజాగా భారతీయ చైతన్య యువజన పార్టీ అభ్యర్థిగా తమన్నా సింహాద్రి బరిలోకి దిగారు. అయితే తాను పోటీచేయడంపై స్పందిస్తూ.. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతందో తెలియదు. 
 
వ్యక్తిగతంగా ఉండే అంచనాలు వాస్తవ పరిస్థితులకు భిన్నంగా మారిపోతుంటాయి. తాను ఎప్పుడూ పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా పోటీ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. మా పార్టీ అధినాయకత్వం టికెట్ ఇచ్చి పోటీ చేయాలన్నారు. నేను మరో మాట ఆలోచించకుండా పోటీ దిగాను అని అన్నారు.
 
అయితే నేను పవన్ కల్యాణ్‌ను సీఎంగా చూడాలనుకున్నాను. కానీ ఆయన సీఎం పరిస్థితిలో లేడు. ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని పిఠాపురం స్థానాన్ని నేను ఎంచుకొన్నాను అని తమన్నా సింహాద్రి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Maharastra exit poll: పవన్ తుఫాన్‌ కాంగ్రెస్ కూటమి ఆశలు గల్లంతు చేశారా?

13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం.. తండ్రి వెళ్లగా..?

అయ్యప్ప భక్తులకు అండగా నిలిచిన నారా లోకేష్.. పనితీరు భేష్

యూఎస్ వీసా అప్లికేషన్ సెంటర్‌గా మారనున్న రుషికొండ ప్యాలెస్‌?

విషం తాగింది.. ఆపై ఆస్పత్రి భవనం నుంచి దూకేసింది.. ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments