Webdunia - Bharat's app for daily news and videos

Install App

నదియా, నగ్మా కాదని చెప్పారు.. టబు ఓకే చేసేసింది..

Webdunia
శనివారం, 23 మార్చి 2019 (11:37 IST)
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. నా పేరు సూర్య తర్వాత బన్ని చాలా కథలు విన్న తర్వాత ఓకే చేసిన సబ్జెక్ట్ ఇది. ఆ రెండు హిట్ సినిమాలు కాగా ఈసారి హ్యాట్రిక్ హిట్ కోసం చూస్తున్నారు. ఇక ఈ సినిమా కూడా ఫాదర్ సెంటిమెంట్‌తో వస్తుందని తెలుస్తోంది. 
 
బన్ని తల్లి పాత్రలో అందాల తార టబు నటిస్తుందని తెలుస్తోంది. తెలుగులో టాప్ హీరోయిన్‌గా చెలామణి అయిన టబు ఆ తర్వాత బాలీవుడ్‌ చెక్కేసింది. అక్కడ ఆమెకు మంచి క్రేజ్ వుంది. 
 
కానీ కొన్నేళ్ల పాటు తెలుగు తెరకు దూరంగా వున్న ఈ భామ మళ్లీ అమ్మగా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే నదియా, ఖుష్బూలకు కీలక రోల్స్ ఇచ్చిన త్రివిక్రమ్ టబు కూడా బన్నీతో చేసే సినిమాలో మదర్ పాత్ర ఇవ్వనున్నాడు. నగ్మా, నదియా కాదని చెప్పిన ఆ రోల్ కు టబు ఓకే చేసిందని తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments