Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను చనిపోలేదు.. ఆరోగ్యంగానే ఉన్నా : సిల్వస్టర్‌ స్టాలోన్

హాలీవుడ్‌ హీరో సిల్వస్టర్‌ స్టాలోన్‌ మరణించాడని గత మూడు రోజుల క్రితం సోషల్ మీడియాలో వార్త‌లు వెలువడిన వార్తలు సంగతి తెలిసిందే. దీంతో ఈ హీరోకి అభిమానులు ట్విట్ట‌ర్‌లో నీరాజ‌నాలు అర్పించారు. రాకీ బ‌ల్బో

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (12:06 IST)
హాలీవుడ్‌ హీరో సిల్వస్టర్‌ స్టాలోన్‌ మరణించాడని గత మూడు రోజుల క్రితం సోషల్ మీడియాలో వార్త‌లు వెలువడిన వార్తలు సంగతి తెలిసిందే. దీంతో ఈ హీరోకి అభిమానులు ట్విట్ట‌ర్‌లో నీరాజ‌నాలు అర్పించారు. రాకీ బ‌ల్బోవా ఫిల్మ్ స్టార్‌ మృతిచెందిన‌ట్లు సీఎన్ఎన్ పేరుతో ఫేక్ రిపోర్ట్ సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం సాగింది. ఈ హాలీవుడ్ హీరో చనిపోయాడని ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్‌లో ఆ వార్త శ‌ర‌వేగంగా విస్త‌రించింది. 
 
దాంతో నెట్‌జ‌న్లు కామెంట్ల‌తో దూసుకుపోయారు. అయితే తాను చ‌నిపోయిన‌ట్లు వ‌చ్చిన వార్త‌లపై సిల్వ‌స్ట‌ర్ స్టాలోన్ బాధపడలేదు... ముసి ముసినవ్వులు న‌వ్వుకున్నాడు. ఈ వార్తలపై స్పందించిన రాకీ తాను ఆరోగ్యంగానే ఉన్న‌ట్లు సోష‌ల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ కూడా చేశాడు. ర‌ష్య‌న్ బాక్స‌ర్‌తో దిగిన ఓ ఫోటోను అప్‌లోడ్ చేశాడు. కూతురు సోఫియాతోనూ దిగిన మ‌రో ఫోటోను కూడా సిల్వ‌స్ట‌ర్ పోస్ట్ చేశాడు. చావు వార్త‌ను బోగ‌స్ అని కొట్టిపారేయ‌డంతో సోష‌ల్ మీడియా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments