8 రోజులు, రూ. 90 కోట్లు, వసూళ్లు రాబట్టిన సైరా...

Webdunia
గురువారం, 10 అక్టోబరు 2019 (15:03 IST)
భారీ బడ్జెట్ తో 'సైరా' ఈ నెల 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా, విడుదలైన అన్ని భాషల్లోను విజయవంతంగా థియేటర్‌‌లో భారీ వసూళ్లు రాబడుతుంది. ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 8 రోజుల్లో 90 కోట్ల వరకు వసూళ్లు చేయడం విశేషం.
 
'సైరా'కి పోటీగా సినిమాలేవీ దగ్గరలో లేవు. అందువల్ల మరికొన్ని రోజులు ఈ సినిమా వసూళ్ల దూకుడు తగ్గకపోవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు భాషల్లోను కాకుండా విడుదలైన మిగతా భాషల్లోను ఈ సినిమా విజయవంతగా కొనసాగుతుండడం. మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. చిరంజీవి చేసిన సినిమాలలో బారీ వసూళ్లు మూవీ లిస్టులో సైరా కూడా చేరింది. ఇప్పటి వరకూ చిరు చేసిన మూవీలన్ని ఒక ఎతైతే, సైరా మూవీ మరో ఎత్తు అని అందరు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మటన్ కూరలో కారం ఎక్కువైందని భర్త మందలింపు.. భార్య సూసైడ్... మనస్తాపంతో భర్త కూడా

Kavitha: ఆంధ్ర రాజకీయ నాయకులు మాటలు నచ్చవు.. అదేంటి అలా తిట్టుకోవడం?

మద్యం మత్తులో భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త... పుర్రెను చీల్చుకుని నోట్లో నుంచి...

భారతీయ విద్యార్థులకు శుభవార్తం - హెచ్-1బీ వీసా ఫీజు చెల్లించక్కర్లేదు...

రౌడీ షీటర్ వేధింపులతో వివాహిత ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments