Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైరా నరసింహారెడ్డి 20 రోజుల కలెక్షన్స్.. తెలుగులో మాత్రమే..?

Webdunia
బుధవారం, 23 అక్టోబరు 2019 (12:42 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా 18 రోజుల కలెక్షన్లపైనే ప్రస్తుతం నెట్టింట చర్చ సాగుతోంది. ఇప్పటికే 17 రోజుల్లో ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టినా.. అమ్మిన రేటు ప్రకారం చాలా చోట్ల ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇప్పటికే తెలుగులో రూ.100 కోట్ల మార్క్ షేర్‌ను అందుకుంది సైరా నరసింహారెడ్డి.
 
దసరా సెలవులు నైజాంలో ఈ సినిమాకు బాగానే ఉపయోగపడ్డాయి. సెలవుల తర్వాత మాములు పనిదినాల్లో ఈ సినిమా అనుకున్న కలెక్షన్స్ రాబట్టం లేదు. 16వ రోజు ఈ సినిమా రూ.39 లక్షల షేర్ రాబట్టగా.. 17 వరోజు మాత్రం రూ.29 లక్షల వసూలు చేసింది. మొత్తంగా రూ.228 కోట్ల గ్రాస్.. రూ. 139 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా వసూళు చేసింది. 
 
రూ.170 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఇంకా బాక్సాఫీస్ దగ్గర రూ.41 కోట్లను రాబట్టాల్సి ఉంది. కానీ అంత కలెక్షన్లను సైరా కలెక్ట్ చేస్తాడా అనేది అనుమానమే. తెలుగు మినహా మిగతా అన్ని భాషల్లో ‘సైరా నరసింహారెడ్డి’ కనీస స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. 
 
ఇప్పటి వరకు రూ. 139 కోట్లు షేర్ వసూలు చేసింది. అయితే సైరా నిర్మాత సైరా 20 రోజులకు ఎంత కలెక్షన్స్ సాధించిందో ట్విట్టర్లో షేర్ చేశాడు. ఒక్క అనంతపురంలో మాత్రమే సైరా 20 రోజులకు రూ.87,338 కలెక్షన్స్ సాధించగా, ఓవరాల్‌గా 20 రోజులకు సైరా 1,92,14,63 కోట్ల గ్రాస్ సంపాదించినట్లు చెర్రీ తెలిపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments