Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు మే 5న ''దాసరి-శృతిలయ స్వర్ణకంకణం 2016''

Webdunia
మంగళవారం, 3 మే 2016 (15:07 IST)
దర్శకరత్న దాసరి నారాయణరావు తన ప్రియశిష్యుడు మోహన్ బాబుకి విలువైన గిఫ్ట్‌ని అందజేయనున్నారు. మే నెల 5న దాసరి నారాయణరావు పుట్టినరోజు సందర్భంగా శృతిలయ ఆర్ట్స్ అకామి సండస్థ ప్రతి సంవత్సరం స్వర్ణకంకణాన్ని ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సంవత్సరం ఆ అరుదైన గౌరవాన్ని దాసరి నారాయణరావు శృతిలయ స్వర్ణకంకణాన్ని ప్రముఖ సినీనటుడు, నిర్మాత డాక్టర్ ఎం మోహన్ బాబుకి అందచేయాలని నిర్ణయించుకున్నారు. 
 
మే 5న హైద్రాబాద్ రవీంద్ర భారతిలో జరిగే ఈ కార్యక్రమంలో తెలుగు సినిమా బహుముఖ ప్రజ్ఞా కథానాయకుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు ''దాసరి-శృతిలయ స్వర్ణకంకణం 2016'' పురస్కారాన్ని బహుకరిస్తామని స్వర్ణ కంకణ ముఖ్య సలహాదారులు కె.ధర్మారావు సగౌరవంగా తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మెహమూద్ ఆలీ, ఎంపీ సుబ్బిరామిరెడ్డి, ప్రముఖ హిందీ నటుడు శత్రుఘ్న సిన్హా, నందమూరి బాలకృష్ణ, తదితరులు పాల్గొంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్ఎస్ రాజమౌళి టార్చర్ భరించలేను.. ఆత్మహత్య చేసుకుంటా : క్లోజ్ ఫ్రెండ్ వీడియో

చిట్స్ పేరుతో హైదరాబాదులో నిలువు దోపిడీ చేసిన తాపీ మేస్త్రీ, రూ. 70 కోట్లతో పరార్

దేవుడు అంతా చూస్తున్నారు.. ధైర్యంగా ఉండండి... పోసాని భార్యకు జగన్ ఓదార్పు

శివరాత్రి పర్వదినం : మాంసాహారం కోసం కొట్టుకున్న విద్యార్థులు

పోసాని కృష్ణమురళిపై నాన్ బెయిలబుల్ కేసులు... మొత్తం కేసులెన్నో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

తర్వాతి కథనం
Show comments