Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయప్రద, పూర్ణ నటించిన సువర్ణ సుందరి విడుదలకు సిద్ధం

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (16:46 IST)
Poorna
జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘సువర్ణసుందరి’. సురేంద్ర మాదారపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. కరోనా ప్రభావంతో వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. డాక్టర్ ఎమ్‌వికె రెడ్డి సమర్పణలో ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకంపై రూపొందింది. 
 
దర్శకుడు సురేంద్ర మాదారపు మాట్లాడుతూ..  సువర్ణ సుందరి రియన్ కార్నేనేషన్ సబ్జెక్ట్ రోలర్ కోస్టర్ స్క్రీన్ ప్లే తో మినిట్ బై మినిట్ ఆడియన్స్ కి మంచి త్రిల్ ని ఇస్తుంది కరోనా లో చిక్కుకుపోయిన మా మూవీ రిలీజ్ కు ఇదే కరెక్టు టైం అని నమ్ముతున్నాం ఎందుకంటే ఈమధ్య వచ్చిన బింబిసారా, కార్తికేయ-2, మసూద,లకు ఆడియన్స్ మంచి హిట్ ఇచ్చారు అలాంటి జానర్ లో వస్తున్న మా సువర్ణ సుందరి మూవీ కి కూడా మంచి విజయాన్ని ఇస్తారనే నమ్మకంతో ఉన్నాం అలాగే సినీ సర్కార్ ఎంటర్టైన్మెంట్స్ వీరబాబు గారు మా సువర్ణ సుందరి మూవీ ని పెద్ద సినిమా స్థాయిలో ఫిబ్రవరి 3 నా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు మీరంతా సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నాము అని అన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

రాజకీయాలు పూర్తిస్థాయి ఉద్యోగం కాదు : సీఎం యోగి ఆదిత్యనాథ్

నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments