Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యతో రొమాన్స్ చేయనున్న కీర్తి సురేష్: సింగం3కి పూర్తయ్యాక సెట్స్‌పైకి..!

మలయాళ తార కీర్తి సురేష్ సూర్యతో నటించేందుకు రెడీ అవుతోంది. శివ కార్తీకేయన్‌తో ఓ సినిమాలో నటించి కోలీవుడ్‌ను షేక్ చేసిన కీర్తి సురేష్ ప్రస్తుతం ధనుష్, విజయ్‌ల సరసన నటిస్తోంది. ప్రస్తుతం సెట్‌పై ఉన్న "ఎ

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2016 (09:22 IST)
మలయాళ తార కీర్తి సురేష్ సూర్యతో నటించేందుకు రెడీ అవుతోంది. శివ కార్తీకేయన్‌తో ఓ సినిమాలో నటించి కోలీవుడ్‌ను షేక్ చేసిన కీర్తి సురేష్ ప్రస్తుతం ధనుష్, విజయ్‌ల సరసన నటిస్తోంది. ప్రస్తుతం సెట్‌పై ఉన్న "ఎంగ వీట్టుపిళ్లై" చిత్రంలో నటనకు ప్రాధాన్యత వున్న పాత్రలో నటిస్తోంది. దీంతో సహజంగానే ఆమె క్రేజ్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో 24 హీరో సూర్యతో నటించే ఛాన్స్ కొట్టేసింది.
 
"కొంబన్" ఫేమ్‌ ముత్తయ్య దర్శకత్వం వహించనున్న కొత్త చిత్రంలో సూర్య సరసన కీర్తి సురేష్‌ ఎంపికైంది. కాగా గతంలో సూర్య తన ఫేవరేట్ హీరో అని ఇంటర్వ్యూలో చెప్పిన కీర్తి సురేష్ ప్రస్తుతం ఆయన సరసన నటించే ఛాన్స్ రావడంతో ఎగరి గంతేసింది. 
 
సూర్య ప్రస్తుతం సింగం3 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తుండగా, అనుష్క, శ్రుతిహాసన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యాక సూర్య, కీర్తి సురేష్‌ల కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను.. తిరుమలలో భారీ వర్షాలు.. భక్తుల ఇక్కట్లు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments