Webdunia - Bharat's app for daily news and videos

Install App

మారుతున్న 'హైకూ'.. మరో టైటిట్ చెప్పమంటూ డైరెక్టర్ ట్వీట్స్..

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2015 (12:18 IST)
ఇటీవల నిర్మాణ రంగంపై దృష్టి పెట్టిన హీరో సూర్య వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా సూర్య 2డి ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై ఓ బాలల చిత్రం చేస్తున్నారు. పాండిరాజ్  దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'హైకూ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే ఇప్పుడు టైటిల్‌ను మార్చాలని అనుకుంటున్నారట. 'హైకూ' తమిళ పదం కాకపోవడంతో వినోదపన్ను మినహాయింపు దక్కని కారణంగానే టైటిల్ మార్చాలని నిర్ణయించారు. 
 
అందుకోసం 'మా సినిమాకి మంచి టైటిల్ చెప్పండి' అంటూ పాండిరాజ్ ట్విట్ చేశారు. ప్రత్యేక బాలలకు అంకితం చేస్తూ పాండిరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో సూర్య, అమలాపాల్ అతిథి పాత్రల్లో ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులుగా నటించారు. కొత్త టైటిల్ ఖరారు అయిన వెంటనే విడుదల చేసిన ప్రకటిస్తామని పాండిరాజ్ తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments