Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో అట్టహాసంగా చైతూ-సమ్మూ రిసెప్షన్.. హైదరాబాదులో ఎప్పుడో?

హైదరాబాదులో టాలీవుడ్ కొత్త జంట నాగచైతన్య, సమంతల రిసెప్షన్ జరుగుతుందో లేదో అనేది తెలియట్లేదు. ఇప్పటికే సమంత, చైతూల రిసెప్షన్ క్యాన్సిల్ అయ్యిందని వార్తలొస్తున్న నేపథ్యంలో .. చెన్నైలో చైతూ, సమంతర రిసెప్

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2017 (14:41 IST)
హైదరాబాదులో టాలీవుడ్ కొత్త జంట నాగచైతన్య, సమంతల రిసెప్షన్ జరుగుతుందో లేదో అనేది తెలియట్లేదు. ఇప్పటికే సమంత, చైతూల రిసెప్షన్ క్యాన్సిల్ అయ్యిందని వార్తలొస్తున్న నేపథ్యంలో .. చెన్నైలో చైతూ, సమంతర రిసెప్షన్ ప్రైవేట్‌గా జరిగిందని కోలీవుడ్ వర్గాల సమాచారం. గోవాలో సమ్మూ-చైతూల వివాహం.. హిందూ, క్రైస్తవ సంప్రదాయాల్లో జరిగిన సంగతి తెలిసిందే. 
 
అంతేగాకుండా.. వివాహ రిసెప్షన్ కూడా రెండుసార్లు జరుగుతుందని వార్తలొస్తున్నాయి. ఇందులో భాగంగా తొలి రిసెప్షన్ చెన్నైలో ఘనంగా జరిగినట్లు సమాచారం. పూర్తి ప్రైవేటు కార్యక్రమంలా జరిగిన ఈ రిసెప్షన్‌ను దగ్గుబాటి కుటుంబం ఏర్పాటు చేసింది. నాగచైతన్య తల్లి లక్ష్మి తరపున దగ్గుబాటి సురేష్ బాబు దీనిని నిర్వహించారు. 
 
ఈ వేడుకకు దగ్గుబాటి కుటుంబ సభ్యులు, బంధువులు, అత్యంత సన్నిహితులు హాజరైనట్టు సమాచారం. రిసెప్షన్ కూడా పెళ్లి వేడుకలా ఆనందంగా జరిగిందని తెలుస్తోంది. ఇక రెండో రిసెప్షన్ అక్కినేని నాగార్జున ఏర్పాటు చేయనున్నారు. ఇది హైదరబాదులో జరగనుంది. అయితే ఈ రిసెప్షన్ తేదీ ఇంకా ఖరారు కాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments