Webdunia - Bharat's app for daily news and videos

Install App

నుదుట బొట్టు, మెడలో నల్లపూసలు.. సురేఖా వాణిపై ట్రోల్స్ (video)

Webdunia
సోమవారం, 6 మార్చి 2023 (10:34 IST)
SurekhaVani
క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి భర్తను కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే భర్త సురేష్ ఆకస్మిక మరణంతో సురేఖ వాణికి జీవితంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. గతంలో సురేఖ వాణి రెండో పెళ్లికి కూడా సిద్ధం అవుతున్నట్లు సోషల్ మీడియాలో గట్టిగానే ప్రచారం జరిగింది. 
 
ఈ వార్తలను ఆమె కొట్టిపారేసింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే సురేఖ వాణి నుదుట పైన బొట్టు, మెడలో నల్లపూసలు ధరించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది.  మామూలుగా భర్త చనిపోయిన స్త్రీలు ఎవరు కూడా నుదుటిమీద కుంకుమ పెట్టుకోవడానికి కానీ మెడలో నల్లపూసలు వేసుకోవడానికి కానీ ఇష్టపడరు.
 
ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సురేఖ వాణి చీర కట్టుకొని మెడలో పసుపుతాడు, నల్ల పూసలు, పపిట్లో బొట్టు పెట్టుకుని ఉన్న వీడియో, ఫొటోస్ షేర్ చేయగా.. అవి వైరల్ అవుతుంది. దాంతో ఆమెను నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. అయితే మరి కొంతమంది ఆమె వ్యక్తిగత జీవితాన్ని విమర్శించే హక్కు మనకి లేదంటూ.. ఇదంతా సినిమా షూటింగ్ భాగమేనని మద్దతిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments