Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయితో పోటీపడుతున్న సురేఖా వాణి... (video)

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (14:39 IST)
బుల్లితెర యాంకర్ నటి సురేఖ వాణి డ్రెస్సింగ్ అదుర్స్ అనిపిస్తోంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సురేఖా వాణి బిజీ బిజీగా వుంటోంది. గత కొంతకాలంగా ఆమె రెగ్యులర్ ఫోటోషూట్లు అంతర్జాలాన్ని షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తనకో టీనేజీ డాటర్ ఉన్నా.. తనతోనే పోటీపడుతోందా? అన్నంతగా షాక్ లిస్తున్నారు సురేఖ. సురేఖా వాణి కుమార్తె సుప్రిత ప్రస్తుతం నటిగా రంగ ప్రవేశం చేయనున్నారు.
 
సుప్రీత ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. లక్షలాదిగా ఫ్యాన్స్ ఉన్నారు. నటిగా ఘనమైన ఎంట్రీ కోరుకుంటున్నారు. ఆ క్రమంలోనే కుమార్తె సక్సెస్ కోసం సురేఖ కొత్త టెక్నిక్‌ని ప్లే చేస్తున్నారనేది ఓ గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 
టీనేజీ డాటర్ తోనే పోటీపడుతూ.. సురేఖా వాణి సాధ్యమైనంత ఆకర్షణీయమైన రీతిలో కనిపించడం అగ్గి రాజేస్తోంది. 46 ఏళ్ల ఈ ట్యాలెంటెడ్ నటి పార్టీలు వేడుకల్లో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. వీలున్న ప్రతిసారీ తన ఫోటోల్ని ఇన్ స్టా వేదికగా షేర్ చేస్తున్నారు. అవి అంతర్జాలంలో సునామీని సృష్టిస్తున్నాయి.
 
సురేఖా వాణి తన స్నేహితురాలు నటి హేమ ఫోటోని కూడా షేర్ చేశారు. వారిద్దరూ ప్రీ-క్రిస్మస్ .. ఇయర్-ఎండ్ పార్టీల సెలబ్రేషన్ లో బిజీగా ఉన్నారని ఈ ఫోటోలు చెబుతున్నాయి. ప్రతి ఫోటోలోనూ సురేఖా వాణి తన కుమార్తెకు పోటీనివ్వడంపై అభిమానులు సర్ ప్రైజ్ అవుతున్నారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments