Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రపట్టలేదన్న ఫ్రెండ్.. సుప్రీత షాకింగ్ మెసేజ్

Webdunia
సోమవారం, 18 జులై 2022 (23:15 IST)
క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు కూడా సోషల్ మీడియాని బాగా షేక్ చేస్తుంది. ఈమెకు తనెత్తు కూతురు సుప్రీత ఉన్న సంగతి తెలిసిందే. సుప్రీత తన తల్లి ద్వారా సెలబ్రిటీ హోదాను మాత్రం సంపాదించుకుంది. ఈమె కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది.  
 
చూడటానికి సురేఖవాణికి అచ్చం చెల్లె లాగా కనిపిస్తుంది. పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తన తల్లితో బాగా స్టెప్‌లు వేస్తూ బాగా రచ్చ చేస్తుంది. అప్పుడప్పుడు తన ఇన్ స్టా వేదికగా తన ఫాలోవర్స్‌తో ముచ్చట్లు కూడా పెడుతుంది. ఇక నెగటివ్ కామెంట్లు వస్తే మాత్రం అసలు సహించదు.  
 
ఇక సుప్రీత కూడా వెండితెరపై అడుగుపెట్టింది. 'లేచింది మహిళా లోకం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈమె తన ఫాలోవర్స్ తో కాసేపు ముచ్చట్లు పెట్టింది. ఇక అందులో తనకు నిద్ర పట్టట్లేదు అంటూ మెసేజ్ పెట్టాడు. 
 
దీంతో సుప్రీత వెంటనే.. నువ్వు ఎప్పుడు బిజీగా ఉంటావు కదా రా.. మళ్ళ పేరుకు బెస్ట్ ఫ్రెండ్ అని కామెంట్ చేసింది. ప్రస్తుతం ఆ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో సాంకేతిక సమస్య!!

పాకిస్థాన్‌తో పోరుపై భారత ఆర్మీ కీలక ప్రకటన ... ఏంటది?

గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం - 8 మంది మృత్యువాత!!

మరో 10 రోజుల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

అన్నమయ్య జిల్లాలో ఘోరం - బావిలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments