Webdunia - Bharat's app for daily news and videos

Install App

పద్మావతి అంటే ఇష్టం.. ప్రియా ప్రకాష్ వారియర్

బాలీవుడ్‌లో షారూఖ్ ఖాన్‌తో పాటు రణ్‌వీర్ సింగ్, సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి హీరోలంటే చాలా ఇష్టమని.. వారి సరసన నటించే అవకాశం వస్తే వదులుకునే ప్రసక్తే లేదని ప్రియా వారియర్ స్పష్టం చేసింది. ఇక హీరోయిన్లలో

Webdunia
బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (09:34 IST)
బాలీవుడ్‌లో షారూఖ్ ఖాన్‌తో పాటు రణ్‌వీర్ సింగ్, సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి హీరోలంటే చాలా ఇష్టమని.. వారి సరసన నటించే అవకాశం వస్తే వదులుకునే ప్రసక్తే లేదని ప్రియా వారియర్ స్పష్టం చేసింది. ఇక హీరోయిన్లలో దీపికా పదుకునే అంటే ఇష్టమని ''ఒరు అదార్ లవ్'' క్యూట్ గర్ల్ వెల్లడించింది. మాణిక్య మలరాయ పూవే పాటలో ఆమె ప్రదర్శించిన ఎక్స్‌ప్రెషన్లు అందర్నీ ముఖ్యంగా యూత్‌ను బాగా ఎట్రాక్ట్ చేశాయి. 
 
ఆ వీడియోకు యూట్యూబ్‌లో ఏకంగా 80 లక్షలకు పైగా వ్యూస్ రావడంతో ప్రియా వారియర్‌ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అలాగే గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో అత్యధికంగా శోధిస్తున్న వ్యక్తుల జాబితాలోనూ ప్రియా వారియర్‌ అదుర్స్ అనిపించింది. గూగుల్‌లో తన హవాను కొనసాగించిన పోర్న్ తార సన్నీ లియోన్‌ని కూడా ప్రియా దాటేసి అందరికీ షాక్ ఇచ్చింది. 
 
మరోవైపు ప్రియావారియర్ నటించిన పాటలో ముస్లిం మనోభావాలను దెబ్బతీసేలా హావభావాలున్నాయని హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ఈ కేసుపై ప్రియా వారియర్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తనపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని కోరింది. ప్రియ పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్వీకరించింది. దీనిపై బుధవారం వాదనలు వింటామని న్యాయస్థానం వెల్లడించింది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం