Webdunia - Bharat's app for daily news and videos

Install App

పద్మావతీ సినిమాకు రూట్ క్లియర్.. స్టే విధించేందుకు సుప్రీం నో

పద్మావతి సినిమా విడుదలపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమా రాజ్‌పుత్‌ల మనోభావాలను దెబ్బతీసే విధంగా పద్మావతి ఉందంటూ సుప్రీంలో పిటిషన్ల

Webdunia
శనివారం, 11 నవంబరు 2017 (10:43 IST)
పద్మావతి సినిమా విడుదలపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమా రాజ్‌పుత్‌ల మనోభావాలను దెబ్బతీసే విధంగా పద్మావతి ఉందంటూ సుప్రీంలో పిటిషన్లు దాఖలైంది. 
 
ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం స్టే విధించడం కుదరదని స్పష్టం  చేసింది. ఏదైనా సినిమా విడుదలకు ధ్రువీకరణ పత్రాన్ని ఇచ్చే ముందు సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్సీ) అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటుందని స్పష్టం చేసింది. దీంతో ‘పద్మావతి’ సినిమా విడుదలపై సస్పెన్స్ తొలగిపోయింది. 
 
ఇకపోతే.. పద్మావతి రాజ్‌పుత్‌ల మనోభావాలను దెబ్బతీసేలా వుందని.. చరిత్రకు విరుద్ధంగా సినిమాను రూపొందించారని.. తక్షణం ఆ సినిమా విడుదలపై స్టే విధించాల్సిందిగా కోరుతూ, సిద్ధరాజ్‌ సిన్హ్‌తో పాటు 11 మంది సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈ సినిమా విడుదలపై స్టే విధించబోమని తేల్చిచెప్పింది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments