Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్నీ లియోన్ స్టన్నింగ్ లుక్ : క్యాలెండర్ కోసమనీ...

Webdunia
సోమవారం, 14 జూన్ 2021 (08:49 IST)
పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ హీరోయిన్‌గా మారిన స‌న్నీ లియోన్ అంద‌చందాల‌కు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. అందుకే ఆమె వీలున్న‌ప్పుడ‌ల్లా హాట్ హాట్ అందాల‌తో యూత్ మ‌తులు పోగొట్టే స‌న్నీ లియోన్ ఒంటిపై నూలు పోగు లేకుండా ఫొటోల‌కు ఫోజులిచ్చింది. 
 
బాలీవుడ్‌ చిత్రపరిశ్రమకు చెందిన ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ డబు రత్నానీ వార్షికోత్సవ క్యాలెండర్ కోసం స‌న్నీ ఇలా ఫొటోలు దిగింది. ఈ ఫోటోలో సన్నీ.. భారీ టోపీ.. స్టిలెట్టోస్ తప్ప ఒంటిపై నూలుపోగు కూడా లేదు. 
 
'వేసవి ఇక్కడ ఉంది'!! అనే క్యాప్షన్‌తో సన్నీ ఈ ఫోటోని షేర్ చేయగా వైరల్‌గా మారింది. డబూ కూడా ఈ ఫోటోని సోషల్ మీడియాల్లో పంచుకున్నారు. డబూరత్నాని క్యాలెండర్ #2021 కోసం ఫోజులివి. 
 
సన్ షైన్ కోసమే అయినా పెద్ద టోపీ అవసరం అని ఆయన చిలిపి వ్యాఖ్యను జోడించారు. సన్నీలియోన్ కెరీర్‌పరంగా వెబ్ సిరీస్‌లు సినిమాలతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. యష్ రాజ్ సంస్థలోనూ నటిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం