Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్మ మామూలోడు కాదు... సన్నీ లియోన్‌తోనే పెట్టించుకున్నాడు...

రాంగోపాల్ వర్మకు ఏదయినా ఈవెంట్ దొరికితే చాలు చెడుగుడు ఆడేస్తుంటాడు. అదేనండీ... ట్వీట్లతో. ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్లు దుమారం రేపాయి. కొంతమందైతే... రాంగోపాల్ వర్మ ట్వీట్లను లైట్ గా తీసుకున్నారు. మరికొందరయితే ఆగ్రహాన్ని

Webdunia
బుధవారం, 8 మార్చి 2017 (19:14 IST)
రాంగోపాల్ వర్మకు ఏదయినా ఈవెంట్ దొరికితే చాలు చెడుగుడు ఆడేస్తుంటాడు. అదేనండీ... ట్వీట్లతో. ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్లు దుమారం రేపాయి. కొంతమందైతే... రాంగోపాల్ వర్మ ట్వీట్లను లైట్ గా తీసుకున్నారు. మరికొందరయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచంలోని ప్రతి మహిళ తమ పురుషులకు సన్నీ లియోన్ లా సంతోషాన్నివ్వాలంటూ ట్వీట్ చేయడమే కాకుండా... దానిపై దుమారం చెలరేగడంపై స్పందిస్తూ... కొంతమంది నిరక్షరాస్యులకు తను ఏం చెప్పిందో అర్థం కావడంలేదు. 
 
కనీసం డిక్షనరీ దగ్గర పెట్టుకుని చూడండి... అప్పటికైనా అర్థమవుతుందేమోనంటూ మరో ట్వీట్ చేశాడు. ఐతే వర్మ ట్వీట్లపై కొందరు... ఇదే మాటను నీ తల్లి, చెల్లిని కూడా అడుగుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐతే సెక్సిణి సన్నీ లియోన్ మాత్రం వర్మకు 3 దండాలు పెడుతూ ఓ వెక్కిరింపు బొమ్మ పెట్టేసింది. మరి దీనిలో వున్న పరమార్థం ఏమిటో వర్మ బాగా అర్థం చేసుకుని మళ్లీ ట్వీటుతారేమో చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

బెంగుళూరు విద్యార్థినికి లైంగిక వేధింపులు... ఇద్దరు ప్రొఫెసర్లతో సహా ముగ్గురి అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments