Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరూ ఇళ్లలోనే ఉండి రాగిణి ఎమ్ఎమ్ఎస్ రిటర్న్స్ చూడండి.. సన్నీతో నవదీప్

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (15:29 IST)
sunny leone
కరోనాతో లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సెలెబ్రిటీలు ఇంటిపట్టున వుంటూ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. అలా పోర్న్ కమ్ బాలీవుడ్ నటి సన్నీ లియోన్, నవదీప్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కరోనా జాగ్రత్తలు చెప్తూ నవదీప్.. సన్నీలియోన్‌ను యాడ్ చేశాడు.  సన్నీపై ఓ చిన్న కవిత రాస్తూ కరోనా టైమ్‌లో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తున్నాడు. ''సన్నీ ఈజ్ ఫన్నీ.. సన్నీ ఈజ్ స్మార్ట్.. సన్నీ ఈజ్ హోమ్.. సన్నీ ఈజ్ సేఫ్.. బిలైక్ సన్నీ లియోన్. అందరూ ఇళ్లలోనే ఉండి రాగిణి ఎమ్ఎమ్ఎస్ రిటర్న్స్ సినిమా చూడండి" అంటూ ఓ చిన్న కవిత రాశాడు. 
 
ఇంకా తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాగ్రామ్‌లో సన్నీతో సన్నిహితంగా దిగిన ఫోటోను యాడ్ చేశాడు. ఇందులో నవదీప్‌ను సన్నీ ఆటపట్టిస్తోంది. దీనికి నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. సన్నీ సేఫ్‌గా ఉండడమే మాకు కావాలి, ఏమైనా నువ్వు లక్కీ భయ్యా, సన్నీ ఎలా ఉందో చెప్పు అంటూ నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. రాగిణి ఎమ్ఎమ్ఎస్ రిటర్స్ సిరీస్‌లో సన్నీతో కలిసి నటించాడు నవదీప్. సన్నీలియోన్ బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయ్యింది. 
 
బాలీవుడ్ దర్శకుడు మహేశ్ భట్ ఈమెను బాలీవుడ్ సినిమాల్లోకి తీసుకురావడం.. పూజా భట్ దర్శకత్వంలో జిస్మ్2 లో నటించడం జరిగిపోయాయి. దేశవ్యాప్తంగా వీరాభిమానులను సంపాదించుకున్న సన్నీ తెలుగులో కరెంట్ తీగ, గరుడవేగ సినిమాల్లో నటించింది. సన్నీతో ఫ్రెండ్ షిప్ ఉన్న హీరో నవదీప్ ఆమెపై రాసిన కవిత ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం